Switch to English

Chiranjeevi Birthday Special: చిరంజీవి వింటేజ్ లుక్స్..! పూనకాలు ఫుల్లీ లోడెడ్ అంతే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,468FansLike
57,764FollowersFollow

చిరంజీవి కొత్త సినిమా వస్తుందంటే ఉండే ఆసక్తి అభిమానుల్లోనే కాదు.. ప్రేక్షకుల్లో కూడా ఎక్కువే. దశాబ్దాలు గడుస్తున్నా అదే క్రేజ్. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రజాదరణ ఆయన సొంతం. తొమ్మిదేళ్లు గ్యాప్ వచ్చినా మళ్లీ సినిమాలు చేస్తుంటే అదే అభిమానం.. అదే వెల్లువ. కమ్ బ్యాక్ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసినవే. కథలు.. పాత్రల్లో షేడ్స్ కనిపించాల్సిందే. అలా చేసిన సినిమాలే వాల్తేరు వీరయ్య, భోళా శంకర్. మాస్, కాన్సెప్ట్స్ కి కమర్షియల్, సెంటిమెంట్ అంశాలు జోడించి సినిమాలు చేశారు చిరంజీవి. ఒకప్పుడు తనకు అగ్రతాంబూలం కట్టబెట్టిన మాస్ అంశాలనే హైలైట్ చేస్తూ తెరకెక్కించారు. ఓ సినిమాలో బ్రదర్ సెంటిమెంట్.. మరో సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కించారు.

వాల్తేరు వీరయ్య..

వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి నట విశ్వరూపం చూపించారనే మాట చిన్నదే. వింటేజ్ మెగాస్టార్ అనే పదానికి న్యాయం చేశారు చిరంజీవి. మాస్ మేకోవర్, డైలాగ్స్, యాక్షన్, డ్యాన్స్, ఫైట్స్, సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకున్నారు. సినిమాలో చిరంజీవిని చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతే.. కామన్ ఆడియన్స్ చిరంజీవిని ఎంజాయ్ చేశారు. రవితేజతో సెంటిమెంట్ సన్నివేశాల్లో చిరంజీవి నటన అందరినీ ఆకట్టుకుంది. పాటలు, ఫైట్స్ లో ఒకప్పటి చిరంజీవి కనిపించడంతో మూవీ మరింత ఎంటర్ టైన్ చేసింది. దీంతో సినిమాకు లాంగ్ రన్ తోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టే కురిసింది. కొద్దిలో నాన్ ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ మిస్సైనా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

భోళా శంకర్..

భోళా శంకర్ ప్రస్తుతం ధియేటర్లలో నడుస్తున్న సినిమా. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన సినిమా. గ్యాంగ్ స్టర్ కథే అయినా ప్రధానంగా అన్నాచెల్లెళ్ల మధ్య కథ. స్క్రీన్ ప్లే, టేకింగ్, విసువలైజేషన్, నెరేషన్ పరంగా ఎక్కడా తక్కువ కాకుండా దర్శకుడు తనదైన శైలిలో తెరకెక్కించిన సినిమా. నేటి ఆధునిక పద్ధతులకు కాస్త దూరంగా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్ ను మెప్పించిన సినిమా. సినిమాలో హైలైట్ అయిన విషయం “చిరంజీవి”. రీఎంట్రీ తర్వాత ఇంతటి చార్మింగ్ లుక్ ఇదేనని చెప్పాలి. ఫ్యాన్స్, ఆడియన్స్ చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ కు ఫిదా అయ్యారు. చెల్లెలి సెంటిమెంట్ సన్నివేశాల్లో చిరంజీవి నటన ఆకట్టుకుంటుంది. చిరంజీవి మేనరిజమ్స్, స్టయిల్, తెలంగాణ స్లాంగ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

సినిమా

“మలయాళ ప్రేమకథలు హిట్ చేస్తాం, తెలుగు ప్రేమకథలపై వివక్ష” :...

సక్సెస్‌ఫుల్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా 'K-ర్యాంప్'. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మలు...

‘హరి హర వీరమల్లు’:  జూలై 20న వైజాగ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్’...

“జూనియర్‌” కిరీటికి శివన్న ఆశీర్వాదం

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల...

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన తెలుగు వెబ్ సైట్

ఈరోజు కోట శ్రీనివాసరావు మరణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన పార్ధీవ దేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.. ఈ వార్తను ఒక తెలుగు వెబ్...

Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన....

రాజకీయం

నారా లోకేష్ వంద రోజుల ఛాలెంజ్

మంగళగిరిలో రోడ్లపై గుంతలు లేకుండా చేయాలని, పట్టణాన్ని మరింత శుభ్రంగా మార్చాలని మంత్రి నారా లోకేష్ వంద రోజుల ప్రత్యేక ఛాలెంజ్ ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ పనులను మరింత వేగవంతం చేసేందుకు...

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

వైసీపీ డైవర్షన్ రాజకీయం: కూటమి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటోందా.?

మొన్న ఎన్టీయార్ - పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా నడిచిన ట్రోలింగ్ కావొచ్చు.. అంతకు ముందు బాలకృష్ణ మీద జరిగిన ట్రోలింగ్ కావొచ్చు, చంద్రబాబు - లోకేష్ చుట్టూ నడుస్తున్న...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...

ఎక్కువ చదివినవి

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

శివుడు – విష్ణువుల తత్వాన్ని మిళితం చేసిన పాత్రగా ‘హరి హర వీరమల్లు’

పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తెలంగాణకు చెందిన ఓ యోధుడి నిజమైన జీవిత కథ ఆధారంగా తీసారనే ప్రచారం...

Nayanthara: విడాకుల వార్తలపై నయనతార స్పందన..! అసలేం జరిగిందంటే..?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాది చిత్రసీమలో హీరోయిన్ గా రాణించారు నయనతార. ఇప్పటికీ ఆమె కెరీర్ జెట్ స్పీడులోనే ఉంది. 2022లో ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహమాడిన...

Daily Horoscope: నేటి రాశిఫలాలు

జూలై 14, 2025 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): పనులన్నీ చకచకా పూర్తయ్యే రోజు. అనుకున్నదానికంటే వేగంగా కొన్ని విషయాలు కుదురుతాయి. ఆఫీసులో మీ అభిప్రాయానికి ప్రాధాన్యం లభిస్తుంది. కుటుంబంలో మంచి అనురాగ వాతావరణం...

ED Case: ‘బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్’ .. 29మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసు

ED Case: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన డొంక కదులుతోంది. నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినందుకు 29 మంది సినీ సెలబ్రిటీలు, యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై...