Switch to English

సామర్థ్యం తక్కువ.. రేటెక్కువ.. వ్యాక్సిన్.. ఎందుకీ పరేషాన్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

కోవాగ్జిన్.. ప్రస్తుతానికి ఇదే తొలి వ్యాక్సిన్.. ఏకైక వ్యాక్సిన్ కూడా. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా భారత్ బయోటెక్ సంస్థ దీన్ని రూపొందించింది. దేశంలో కోవాగ్జిన్‌కి వున్నంత డిమాండ్ మరే ఇతర వ్యాక్సిన్‌కీ లేదన్నది నిర్వివాదాంశం. అయితే, ఆస్ట్రాజెనకా సంస్థ తయారు చేస్తోన్న కోవిషీల్డ్ (విదేశీ వ్యాక్సిన్.. స్వదేశీ తయారీ..) అత్యధికంగా అందుబాటులో వుంది. అదెలా సాధ్యం.? అంటే, ఒక్కో సంస్థకీ ఒక్కో తరహా ఏర్పాట్లుంటాయి వ్యాక్సిన్ తయారీ విషయంలో. అలా, సీరం సంస్థ వేగంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ పెద్దమొత్తంలో తయారు చేయగలగుతోంది.

కోవాగ్జిన్ కూడా తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, కోవిషీల్డ్ వ్యాక్సిన్, వెయ్యి రూపాయల లోపు ధరకే లభిస్తోంది. కానీ, కోవాగ్జిన్ పరిస్థితి వేరు. దీని ధర 1400 పై మాటే. ఎందుకిలా.? ఇప్పుడీ అంశం చుట్టూ దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిన్ననే కేంద్రం, ఆయా వ్యాక్సిన్ల ధరల్ని అధికారికంగా ప్రకటించింది. ప్రకటించిన ధరలకంటే ఏమాత్రం అధికంగా వ్యాక్సిన్ కోసం వసూలు చేయకూడదు ప్రైవేటు ఆసుపత్రులు. ఈ లెక్కల్లో కూడా కోవాగ్జిన్ ధర టాప్ ప్లేస్‌లో వుంది. ఎందుకిలా.?

నిజానికి, స్వదేశీ వ్యాక్సిన్ గనుక.. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా తయారైందని చెప్పుకుంటున్నాం గనుక.. ఈ వ్యాక్సిన్ చవకగా మారాలి. నిజానికి, బారత్ బయోటెక్ సంస్థ ప్రతినిథులు గతంలో మాట్లాడుతూ, వాటర్ బాటిల్ కంటే చవకగా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం వుందని ప్రకటించారు. కానీ, ఆ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ధర, మిగతా వ్యాక్సిన్ల కంటే చాలా ఎక్కువగా వుంది. ఎందుకిలా.? రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోన్న స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర కంటే కూడా కోవాగ్జిన్ ధర ఎక్కువ.

వ్యాక్సిన్ పని తీరు విషయానికి వస్తే, తొలి ప్లేస్ స్పుత్నిక్ సొంతం చేసుకోగా, రెండో స్థానం కోవిషీల్డ్‌కి దక్కుతోంది. మూడో స్థానానికి పరిమితమవ్వాల్సి వస్తోంది కోవాగ్జిన్. అంతర్జాతీయ గణాంకాలు తీసుకున్న ప్రపంచంలోనే నెంబర్ వన్ అనుకుంటోన్న ఫైజర్ వ్యాక్సిన్ ధర కంటే కోవాగ్జిన్ ధర ఎక్కువన్నది నిపుణుల వాదన.

ఇక్కడ రాజకీయాలు మాట్లడాటం సమంజసం కాదుగానీ, కోవాగ్జిన్ ధర ఎందుకు ఎక్కువన్నదానిపై కేంద్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...