Switch to English

మండలి రగడ.. టీడీపీ ఆఖరి అస్త్రం.!

తెలుగుదేశం పార్టీ శాసన మండలి రద్దు – మూడు రాజధానుల వ్యవహారం – సీఆర్‌డీఏ ఉప సంహరణ బిల్లు అంశాలపై చివరి అస్త్రాన్ని కూడా సంధించేసింది. శాసన మండలి ఛైర్మన్‌, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ని కలిసి, తాజా పరిణామాలపై చర్చించారు.. మండలి ఛైర్మన్‌గా తన ఆదేశాల్ని మండలి కార్యదర్శి బేఖతారు చేయడంపై ఫిర్యాదు కూడా చేశారు. ఇది టీడీపీ వ్యూహాలకు సంబంధించి ‘చివరి ప్రయత్నం’గా చెప్పుకోవాలేమో.!

ఎందుకంటే, శాసన మండలి రద్దు దిశగా ఇప్పటికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. ‘బంతి’ ఇప్పుడు కేంద్రం కోర్టులో వుంది. మరోపక్క, మూడు రాజధానులు (వికేంద్రీకరణ బిల్లు) – సీఆర్డీయే ఉప సంహరణ బిల్లులకు సంబంధించి మండలి ఛైర్మన్‌, సెలక్ట్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నా.. దాన్ని ప్రభుత్వం తనకున్న బలంతో లైట్‌ తీసుకుంది. కార్యదర్శి ద్వారా మండలి ఛైర్మన్‌, సెలక్ట్‌ కమిటీలపై ఇచ్చిన ఆదేశాల్ని తిప్పి పంపేలా చేయగలిగింది.

కాగా, మండలి రద్దు విషయమై కేంద్రం, జగన్‌ ప్రభుత్వం పట్ల సానుకూలంగా వుందన్న ప్రచారం వైసీపీ నుంచి గట్టిగా జరుగుతోంది. ఎలాగూ, గవర్నర్‌ కేంద్రం ఆలోచలకు భిన్నంగా వ్యవహరించే అవకాశం వుండకపోవచ్చు. సో, వైసీపీ వాదనే నిజమైతే, టీడీపీ చివరి అస్త్రం కూడా ఫెయిల్‌ అవనుండడం ఖాయం. కానీ, మండలి ఛైర్మన్‌ ఆదేశాల్ని మండలి కార్యదర్శి బేఖాతరు చేయడం, దాంతో మండలి ఛైర్మన్‌ స్వయంగా గవర్నర్‌కి తాజా పరిణామాలపై ఫిర్యాదు చేయడం.. అనేది గతంలో ఎన్నడూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సందర్భం లేదు.

సో, ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ గవర్నర్‌ గనుక, ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించి, అధికార పార్టీకి ఝలక్‌ ఇస్తే.. వికేంద్రీకరణ, సీఆర్డీయే ఉప సంహరణ బిల్లులకూ ఝలక్‌ తగిలినట్లే అవుతుంది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: డీసీపీపై 500 మంది కానిస్టేబుల్స్‌ దాడి

ఈ విపత్తు సమయంలో పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డ్యూటీ నిర్వహిస్తున్నారు. వారికి అవసరం అయిన మాస్క్‌లు మరియు శానిటైజర్స్‌ కూడా కొన్ని చోట్ల ఇవ్వడం లేదు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో...

నా ట్వీట్‌ అర్థం చేసుకోమంటూ మెగా బ్రదర్‌ విజ్ఞప్తి

సామాన్యులు సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేసినా, ఎలాంటి కామెంట్స్‌ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. కాని సెలబ్రెటీలు మాత్రం ఏ చిన్న పదం ట్వీట్‌ చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

జగన్‌ సర్కార్‌కి ఝలక్‌: డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి.!

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో మద్యంతర నివేదిక అందించాలని ఈ...

మరో విషాదం: ది గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ ఇకలేరు.!

అలనాటి తెలుగు హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు నేటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్...