ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నామని.. త్వరలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండొద్దని ఉద్యోగ సంఘాలు సానుకూల దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నట్లు తెలిపారు. వీలైనంత మంచి చేస్తానని.. అదే తపనతోనే ఉన్నట్లు సీఎం వారికి వివరించారు.
రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని ఈ సందర్భంగా సీఎం వారితో అన్నారు. 71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్, 55 శాతం ఫిట్మెంట్ డిమాండ్లు ఉన్నాయి. ఇటీవల సీఎస్ కమిటీ 14.29 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేయగా ఉద్యోగ సంఘాలు తిరస్కరించిన విషయం తెలిసిందే.
979648 65109A really very intriguing article! Ill try to track that continues here! Thank you. 773201
984808 859584Some times its a pain within the ass to read what folks wrote but this web site is real user genial ! . 227950
634571 722709I surely did not realize that. Learnt something new nowadays! Thanks for that. 330458
415913 35603An intriguing discussion will probably be worth comment. I think which you basically write significantly much more about this subject, it may well become a taboo topic but usually consumers are inadequate to communicate in on such topics. To yet another. Cheers 606973
884278 292236extremely good post, i truly love this internet site, carry on it 511803