Switch to English

సీఎం జగన్ సింహం.. ఆయన్ను ఎవ్వరు ఏం చేయలేరు

ఏపీ సీఎంను కదిలించేందుకు.. పదవి నుండి తప్పించేందుకు తెలుగు దేశం పార్టీ తో బీజేపీ, జనసేన పార్టీలు ఇంకా ఇతర పార్టీలు కలిసేలా ఉన్నారు. ఎంత మంది కలిసినా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏం చేయలేరు అంటూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నాడు. వైసీపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకం అయినా కూడా వచ్చే నష్టం ఏమీ లేదు అన్నాడు. సీఎం జగన్‌ సింహం వంటి వారు.. ఆయన్ను ఎదిరించేందుకు ఎన్ని జంతువులు కలిసినా కూడా ప్రయోజనం శూన్యం.. ఫలితం ఏంటో అందరికి తెలుసు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

తెలుగు దేశం పార్టీ అన్ని పార్టీలను కలుపుకు పోయినా కూడా వారికి దక్కే ప్రయోజనం ఏమీ లేదని ధర్మాన ఎద్దేవ చేశాడు. సింహం రారాజు అని.. సీఎం జగన్ కూడా ఒక సింహం లా తన పరిపాలన సాగిస్తున్నారు. ఆయన్ను ఎదిరించాలంటే ఇతరుల తరం కాదు అన్నట్లుగా ధర్మాన హెచ్చరించాడు. తాము రాజధానిగా అమరావతిని తొలగించడం లేదని.. కేవలం పరిపాలన వికేంద్రీకరిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రతిపక్ష పార్టీల వల్ల అభివృద్ది జరగడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఎఫ్3లో.. ఎఫ్2కి మించి ట్రిపుల్ డోస్ వినోదం గ్యారంటీ: విక్టరీ...

ఎఫ్3లో.. ‘ఎఫ్2’కి మించి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం మిస్ కావు’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. మే27న ప్రపంచవ్యాప్తంగా సినిమా...

‘రాజ్ కహానీ’ ఫస్ట్ లుక్

చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు...

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

రాజకీయం

బొత్స చెప్పింది నిజమే.! రాజకీయ కుట్ర వుందిగానీ, ఎవరిది.?

కోనసీమ జిల్లా విషయంలో జరిగిన అల్లర్లకు సంబంధించి ‘రాజకీయ కుట్ర వుంది’ అంటూ అధికార వైసీపీ చెబుతోంది. మంత్రులు ఈ విషయమై విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు. బాధ్యతగల పదవుల్లో వున్నవాళ్ళు ఆరోపణలతో సరిపెట్టడమేంటి.?...

ఇది గుజరాత్ కాదు.. పోరుగడ్డ తెలంగాణ మోదీ వ్యాఖ్యలకు మంత్రుల కౌంటర్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ కలలు కంటున్నారని.. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన...

మార్పు తథ్యం.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు: సీఎం కేసీఆర్

దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తన పర్యటనలో భాగంగా బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ,...

జనసేనాని ప్రశ్న స్పష్టం: వైసీపీ వద్ద సమాధానం లేని వైనం.!

కోడి కత్తి కేసు ఏమయ్యింది.? అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘ఆ కేసు విచారణ చేస్తోన్నది ఎన్ఐఏ.. అది జాతీయ దర్యాప్తు సంస్థ. మీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో వుంది గనుక.....

తెలంగాణ: కుటుంబ పాలన నుంచి బీజేపీకి అధికారం ఖాయం: ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తోందని.. రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. ‘కుటుంబ...

ఎక్కువ చదివినవి

‘రాజ్ కహానీ’ ఫస్ట్ లుక్

చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు ముడి పెడుతూ చిత్రీకరించిన చిత్రమే "రాజ్...

ఇది గుజరాత్ కాదు.. పోరుగడ్డ తెలంగాణ మోదీ వ్యాఖ్యలకు మంత్రుల కౌంటర్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ కలలు కంటున్నారని.. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన...

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

జూ కీపర్ వేలు కొరికేసిన సింహం.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

జమైకాలోని ఓ జూలో సింహంతో జూకీపర్ చూపిన అత్యుత్సాహం తన చేతి వేలిని పోగొట్టుకునేలే చేసింది. దిగ్భ్రాంతి కలిగించిన ఈ ఘటనలో జూ కీపర్ వేలిని సింహం కొరికేయడంతో అతను తీవ్రంగా ప్రతిఘటించాడు....

ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..! ఎప్పుడంటే..

మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతితో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే 30న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు...