Switch to English

రాజకీయాల్లోకి ‘మెగా’ రీ-ఎంట్రీ.. ఏది నిజం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,442FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఆయనకు త్వరలో రాజ్యసభ సభ్యత్వం దక్కబోతోందట. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో చిరంజీవి ఒప్పందం కుదుర్చుకున్నారట. 2020లో చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్‌గా చూసే అవకాశం వుందట. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీని భూ స్థాపితం చేయడానికే చిరంజీవి నిశ్చయించుకున్నారట. ఈ క్రమంలో ఆయన వైఎస్‌ జగన్‌తో చేతులు కలుపుతున్నారట. చిరంజీవి రాకతో, తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోనుండడం ఖాయమట.

ఇలా సవాలక్ష ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టిన మాట వాస్తవం. రాజకీయాలపై తనకు మళ్ళీ ఆసక్తి ఏర్పడటం కష్టమేనని అంటున్నారాయన. చిరంజీవి ఎంత క్లారిటీ ఇస్తున్నా, ఆయన చుట్టూ ఊహాగానాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.

ఇదిలా వుంటే, ఈ నెల 30వ తేదీన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందట. అయితే, ఇందులో చిరంజీవి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించడంపై చర్చ జరుగుతుందా.? లేదా.? అన్నదానిపై భిన్న స్వరాలు విన్పిస్తున్నాయి. ‘ఇక్కడ చిరంజీవిని జనసేన పార్టీతో సంబంధం లేని వ్యక్తిగానే చూడాలి.. ఆయన వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణించడంలేదు..’ అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

మరోపక్క, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం, చిరంజీవి మీద చాలా చాలా మమకారం ప్రదర్శించేస్తుండడం గమనార్హం. ఒకవేళ చిరంజీవి గనుక, తన పేరుతో చలామణీలో వున్న ప్రెస్‌నోట్స్‌ నిజం కాదని చెబితే, ఆ తర్వాత సీన్‌ మొత్తం మారిపోతుంది. ఇప్పటిదాకా చిరంజీవి భజన చేసిన వైసీపీ నేతలు, వైసీపీ మీడియా ఆయన మీద విషం చిమ్మడానికి పెద్దగా సమయం తీసుకునే అవకాశం లేదు. ‘చిరంజీవిని ప్రజా వ్యతిరేకి’గా చిత్రీకరించడానికి వైసీపీ నేతలు, వైసీపీ మీడియా పోటీ పడడం ఖాయం.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాజకీయ వ్యవహారాల గురించి చిరంజీవి అస్సలేమాత్రం ఆలోచించడంలేదట. ప్రస్తుతం పూర్తిగా ఆయన తన తదుపరి సినిమా మీదనే ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...