వరుస పరాజయాలతో నలిగిపోయిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరైన హిట్ కోసం గట్టిగానే కష్టపడ్డాడు. తన మేక్ ఓవర్ తో పాటు పేరును మార్చుకుని .. రెగ్యులర్ కథలకు కాకుండా కొత్త తరహా కథలపై ఆసక్తి పెట్టి .. చిత్రలహరి అంటూ ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ మద్యే. అయితే వరుసగా డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ రావడంతో సాయి ధరమ్ కు సరైన గైడెన్స్ లేకనే స్క్రిప్ట్ విషయంలో సరైన ఎంపిక చేయడం లేదనే టాక్ కూడా వినిపించింది. దాంతో రంగంలోకి దిగిన మెగాస్టార్, సాయి తేజ్ స్క్రిప్ట్ విషయంలో పూర్తిగా ఇన్వాల్మెంట్ తీసుకున్నాడు.
తాజాగా మారుతీ దర్శకత్వంలో ఓ కథను విన్న సాయి తేజ్.. వెంటనే ఆ కథను మామయ్యను కూడా వినమని చెప్పాడట .. మారుతీ చెప్పిన కథ నచ్చడంతో మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. చిరుతో పాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ కథను విని ఓకే చేయడంతో ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు మారుతీ. యువి క్రియేషన్స్ నిర్మించే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాడట మారుతి. త్వరలోనే ఈ సినిమాకోసం హీరోయిన్స్ ని ఎంపిక చేస్తాడట.
ఈ సినిమాకోసం మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని ఎంపిక చేశారట. సాయి తేజ్ ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి లవ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా ఉంటుందని టాక్. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక వివరాలు వెలువడనున్నాయి. ఇక మామయ్య..పెదనాన్న ల సపోర్ట్ దొరికింది కాబట్టి .. సాయి తేజ్ వరుస హిట్స్ తో దుమ్ము రేపుతాడేమో చూడాలి.
581042 773026I see something really fascinating about your internet web site so I saved to bookmarks . 889471
878196 513237Thank you, Ive recently been looking for information about this subject for ages and yours is the greatest Ive located out so far. But, what in regards to the bottom line? Are you confident concerning the supply? 180083
953373 249886I discovered your web site site on google and check a couple of your early posts. Preserve inside the top notch operate. I just extra up your Feed to my MSN News Reader. Seeking for toward reading far more of your stuff afterwards! 231277
935646 776250Aw, it was a very excellent post. In concept I would like to devote writing such as this furthermore,?C spending time and specific function to produce a terrific article?- nonetheless so what can I say?- I waste time alot and never at all seem to obtain 1 thing completed. 464200
817511 461270An fascinating discussion is price comment. I feel that you ought to write extra on this subject, it may well not be a taboo topic but normally individuals are not enough to talk on such topics. Towards the next. Cheers 381141
947742 642586I view something genuinely special in this site . 944710
973490 9853Up to now, you require to term of hire an absolute truck or van and will also be removal equipments to valuable items plus take a look at the new destination. From the long run, which finish up with are few points except anxiety moreover stress and anxiety. removals stockport 858042
502549 548330I truly appreciated this gorgeous blog. Make certain you keep up the great function. Best Regards . 230515
244001 827344I take fantastic pleasure in reading articles with quality content. This write-up is 1 such writing that I can appreciate. Keep up the excellent work. 579879
952839 291293Hey there! Wonderful post! Please do tell us when we shall see a follow up! 229305