Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: సరికొత్త జోనర్లో చిరంజీవి సినిమా గూఢచారి నెం.1

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే రెండున్నర గంటలపాటు వారిని అలరించాలి. ముఖ్యంగా కథ, పాటలు, ఫైట్లు, కామెడీ అంశాలతో నటీనటులు తమ నటనతో మెప్పించాలి. ఇందుకు కామెడీ, సెంటిమెంట్, ప్రేమ, యాక్షన్, థ్రిల్లర్, గూఢచర్యం (స్పై), కౌబాయ్.. జానర్ల సినిమాలు చాలా ముఖ్యం. వీటిలో స్పై, కౌబాయ్ సినిమాల్లో ఏ హీరో అయినా చూపించే హీరోయిజం ప్రేక్షకులకు కిక్కు ఇస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ తరహాలో చేసిన సినిమాల్లో చేసిన తొలి సినిమాగా ‘గూఢచారి నెం.1’ అని చెప్పాలి. అప్పటికి పోలీస్ పాత్రల్లో నటించిన చిరంజీవి తొలిసారి సీబీఐ ఏజెంట్ గా నటించారు. చిరంజీవి స్టైల్, డైలాగ్ డెలివరీ, మేకోవర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

 

సరికొత్త ఇమేజ్ తో..

ఆయుధాలు, బాంబులు అక్రమంగా తయారు చేసే సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించే స్పెషల్ ఏజెంట్ పాత్రలో చిరంజీవి మెప్పించారు. అప్పటికే యాక్షన్ సినిమాల్లో హీరోగా చిరంజీవికి ఇమేజ్ ఉంది. డ్యాన్సుల్లో చిరంజీవి చూపించే వేగం, వైవిధ్యం, రియల్ ఫైట్స్ అప్పటికే ప్రేక్షకులను మెప్పించాయి. చిరంజీవితో పలు సినిమాలు చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ ఆయనతో తొలిసారి గూఢచర్యం కథతో సినిమా తెరకెక్కించారు. ముందు ఏజెంట్ విలన్ల చేతిలో చనిపోతే.. ఆ స్థానంలో వచ్చిన హీరో విలన్లను మట్టుపెడతాడు. కంటెంట్ అప్పటికే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఎక్కువే వచ్చాయి. అయితే.. చిరంజీవి జనరేషన్ లో కొత్తగా, స్క్రీన్ ప్లే, హీరో ఎలివేషన్, స్క్రీన్ ప్రెసెన్స్.. వంటి అంశాల్లో మార్పులు ప్రేక్షకులకు నచ్చింది.

సరికొత్త జోనర్లో చిరంజీవి సినిమా గూఢచారి నెం.1

చిరంజీవి స్టైలే స్పెషల్..

సినిమా స్క్రీన్ ప్లేలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఆయన డ్రెస్సింగ్, మేకప్, స్టయిల్ నిజమైన స్పై గా మెప్పించారు. జేమ్స్ బాండ్ తరహాలో ఓ గర్ల్ ఫ్రెండ్, అంతర్లీనంగా చిన్న లవ్ స్టోరీ ప్రేక్షకులకు ఉత్సాహం నింపాయి. విలన్ గ్యాంగ్ పై చిరంజీవి వేసే సెటైర్లు, మారు వేషాల్లో వారి నుంచి సమాచారం రాబట్టడం వంటి సన్నివేశాల్లో చిరంజీవిని కాకుండా ఆ పాత్రను చూసేలా చిరంజీవి నటించి మెప్పించారు. అప్పటివరకూ చిరంజీవిని లవర్ బాయ్, విలన్, హీరోగా చూసిన ప్రేక్షకులకు చిరంజీవి కొత్త ఫీల్ ఇచ్చారు. పాత గూఢచారి సినిమాలకు.. చిరంజీవి చేసిన సినిమాకు తేడా ఉండటంతో సినిమా సూపర్ హిట్ అయింది.

సరికొత్త జోనర్లో చిరంజీవి సినిమా గూఢచారి నెం.1

హిట్ కాంబినేషన్..

చిరంజీవితో పలు సూపర్ హిట్ మూవీస్ తీసిన నిర్మాత టి.త్రివిక్రమరావు తమ విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై తొలిసారిగా గూఢచారి నెం.1 సినిమా తీశారు. 1983 జూన్ 30న విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అప్పటికే హిట్ పెయిర్ గా పేరున్న రాధిక హీరోయిన్ గా నటించడంతో వారిద్దరిపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు నిజమయ్యాయి. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవికి రౌడీలతో సోలో ఫైట్స్ ప్రేక్షకాభిమానులను అలరించాయి. దీంతో చిరంజీవి కెరీర్లో మరో హిట్ గా నిలిచింది. సినిమా విజయానికి ప్రధాన బలం చిరంజీవి తన మార్కు స్పెషలైజేషన్ తో ఆకట్టుకోవడమే.

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...