Switch to English

Chiranjeevi: ‘పొదుపు అందరి బాధ్యత’.. చిరంజీవి-విజయ్ దేవరకొండ చిట్ చాట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

Chiranjeevi: సామాన్యులైనా, కోటీశ్వరులైనా పొదుపు పాటించాల్సిందే. నేడు ఉన్నతస్థితిలో ఉన్న ఎందరో సామాన్యులుగా జీవితం ప్రారంభించిన వారే. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని నిలబడిన వారే. నేటి జనరేషన్ కు వారు వారధిలా కష్టం, శ్రమ, పొదుపు, వస్తువు విలువ గురించి చెప్పాలి. అది తమ బాధ్యత. అదే పాటించారు మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi), రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ మధ్యతరగతి మనస్తత్వాలు గురించి వివరించి ఆకట్టుకున్నారు. ఎంతో హైట్స్ లో ఉన్న చిరంజీవి, యూత్ లో క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ తాము ఇప్పటికీ పాటించే కొన్ని నియమాలు, పొదుపు, జాగ్రత్తలు గురించి చెప్పుకొచ్చారు.

‘10ఏళ్లలో నా జీవితం చాలా మారింది. మంచి పొజిషన్లో ఉన్నాను. అయినా.. నా కుటుంబ నేపథ్యం, పాటించిన విలువలు, జాగ్రత్తలు ఇప్పటికీ పాటిస్తున్నాను. బాత్ రూమ్ లో షాంపూ అయిపోతే బాటిల్ పాడేయను. దానిలో నీరు పోసి మళ్లీ ఉపయోగిస్తాన’ని విజయ్ దేవరకొండ చెప్పారు. దీంతో విజయ్ ను చిరంజీవి మెచ్చుకున్నారు. మీరు పాటించే పొదుపు మాతో పంచుకోవాలని చిరంజీవిని విజయ్ కోరగా.. ‘ఇంట్లో లైట్స్ ఆఫ్ చేయకపోతే నేను ఆఫ్ చేస్తా. మిగిలిన గదుల్లో లైట్స్ ను నా మొబైల్ ద్వారా ఆఫ్ చేస్తాను. రామ్ చరణ్ బ్యాంకాక్ వెళ్లాడు. గదిలో కొన్ని లైట్స్ నేనే ఆఫ్ చేశా. సబ్బులు అరిగితే వాటన్నింటినీ కలిపి సబ్బుగా చేసి ఉపయోగిస్తా. ఈ స్థాయిలో ఉండి ఇదేం పనిగా భావించొద్దు. ఎవరూ ఇందుకు అతీతం కాదు. పొదుపు అందరూ పాటించాల్సిందే’నని అన్నారు.

దీంతోపాటు ఇటివలి బెంగళూరులో ఏర్పడిన నీటి సమస్యను ప్రస్తావించారు. ‘నేను బెంగళూరులో కట్టిన ఫామ్ హౌస్ లో నీటిని ఆదా చేసే విధానాన్ని అమలు చేశాను. దీని ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి నీటి నిల్వలను పెంచుకోవచ్చు. దీంతో మనకు నీటి సమస్య రాకుండా ఉంటుంది. నీటి సమస్య ఎప్పుడైనా ఎవరికైనా రావొచ్చు. కానీ.. ముందు జాగ్రత్తగానే మనం మేల్కొనాలి. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. దుర్వినియోగం చేయకూడదు. ప్రతి ఒక్కరూ నీటి పొదుపుకు అవసరమైన.. అందుబాటులో ఉన్న పద్ధతులు పాటించాలి. బిందువు బిందువు కలిస్తేనే సింధువు. మనం కూడా పొదుపు చేయాలని అందరూ ఆలోచించా’లని అన్నారు. విజయ్ సరైన ప్రశ్న వేశారని కొనియాడారు. వీరి సంభాషణతో ఎంతటి స్థాయికి వెళ్లినా పాటించే నియమాలపై చిరంజీవి – విజయ్ దేవరకొండ మాటలు ఆలోచింపజేస్తున్నాయి.

14 COMMENTS

  1. Today, I went to the beach front with my children. I found a sea shell and gave it
    to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear
    and screamed. There was a hermit crab inside and it pinched her ear.
    She never wants to go back! LoL I know this is totally off topic but I
    had to tell someone!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...