టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో పర్యటన సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ హయాంలో టీడీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు, ‘ఇప్పుడు మీ చేతిలో అధికారం వుందని విర్రవీగొద్దు.. తర్వాత అధికారం మా చేతుల్లోకి వస్తుంది.. మీ సంగతి తేలుస్తాం..’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు.
పార్టీ కార్యకర్తలు, స్థానికంగా వైసీపీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై అధినేత చంద్రబాబు వద్ద మొరపెట్టుకోవడంతో, వారికి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. అయితే, పధ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నోట ఇలాంటి వ్యాఖ్యలు రావడమేంటని ప్రశ్నిస్తోంది వైఎస్సార్సీపీ.
తాము కక్ష పూరిత చర్యలకు దిగడంలేదనీ, స్థానికంగా తలెత్తే గొడవలకు రాజకీయ రంగు పులమొద్దన్నది వైసీపీ వాదన. అయితే, గత కొన్నేళ్ళుగా రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. వైఎస్సార్ హయాంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి.
ఇప్పుడు వైసీపీ హయాంలో మళ్ళీ టీడీపీ కార్యకర్తలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవం. పోలీసులు సైతం, అధికార పార్టీల్ని కాదని స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి లేదని ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. పలు సందర్భాల్లో పోలీసులపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలూ వివాదాస్పదమవుతున్నాయనుకోండి.. అది వేరే విషయం.
122031 833967Proper humans speeches need to seat as properly as memorialize about the groom and bride. Beginer sound system around rowdy locations need to always not forget currently the glowing leadership of a speaking, which is ones boat. very best man speeches brother 656342
802087 45732Very educating story, saved your internet site for hopes to read more! 539806
788896 751676I believe this is one of the most significant info for me. And im glad reading your write-up. But want to remark on some common issues, The internet internet site style is perfect, the articles is actually excellent : D. Very good job, cheers 473885
473294 584422Hello! Excellent stuff, please maintain us posted when you post again something like that! 25188
460300 45378TeenVogue? Searching for fashion advice, celebrity buzz or beauty trends? Discover it all in Teen Vogue 476577