డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో వాహనదారులకు శుభవార్త అందింది. జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఫీట్ నెస్, పర్మిట్ వంటి డాక్యుమెంట్ల గడువును 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు ట్విట్టర్లో వివరాలు వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరి 1తో ముగిసిన అన్ని వాహన పత్రాలకు సంబంధించి గడువును సెప్టెంబర్ 30, 2021కి పొడగించింది.
దీంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సేవలు పొందొచ్చని తెలిపింది. ప్రస్తుత సమయంలో ప్రజలు, రవాణాదారులు ఇబ్బందులు పడకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని తెలిపింది. డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. కొత్త నిబందనల ప్రకారం ప్రభుత్వం గుర్తించిన, అర్హత కలిగిన కేంద్రాల్లో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
863963 362490Previously you ought to have highly effective internet business strategies get you started of getting into topics suitable for their web-based organization. educational 78626
309928 778423This is actually intriguing, Ill check out your other posts! 956060
864672 616374Nicely picked details, several thanks towards the author. It is incomprehensive in my experience at present, even so in common, the convenience and importance is mind-boggling. Regards and all the very best .. 524479