స్టార్ హీరోల భార్యలు దాదాపుగా చాలా మంది కూడా ఏదో ఒక వ్యాపారంలో ఉన్నారు. భర్తల సహకారంతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ కూడా తన భార్యను బిజినెస్ ఉమెన్ గా చూడాలనే ఉద్దేశ్యంతో ఆమెను ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి చిన్న వయసులోనే వివాహం అయ్యింది. 18 ఏళ్ల వయసులోనే పెళ్లి పీఠలు ఎక్కిన లక్ష్మి ప్రణతి ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చదువు కొనసాగించారు. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్ కోసం అమెరికా వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అమెరికాలో బిజినెస్ మెనేజ్మెంట్ కోర్సులో లక్ష్మి ప్రణతి జాయిన్ అవ్వబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అమెరికాకు ఆమెతో పాటు ఇద్దరు కొడుకులు కూడా వెళ్తారట. అక్కడ దాదాపుగా ఏడాది కాలం పాటు ఉంటారని కూడా సమాచారం అందుతోంది. ఈ ఏడాది కాలం పాటు ఎలాగూ పిల్లలకు స్కూల్ కూడా లేదు కనుక అక్కడే తల్లితో పాటు ఉంటారని తెలుస్తోంది. పిల్లలు పెద్ద వారు అయిన తర్వాత బిజినెస్ లు చేయడం అనేది ఈమద్య కాలంలో సెలబ్రెటీలను చూస్తూ ఉన్నాం. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త కావడం వల్ల లక్ష్మి ప్రణతి కూడా భవిష్యత్తులో మంచి వ్యాపారవేత్తగా పేరు దక్కించుకోవాలని ఆశిద్దాం.
543609 407501Im not that significantly of a internet reader to be honest but your blogs genuinely good, maintain it up! Ill go ahead and bookmark your site to come back down the road. Cheers 323634
876407 296013In the event you happen to significant fortunate individuals forms, referring by natural indicates, moreover you catch the attention of some sort of envy in consideration of those types the other campers surrounding you which have tough times about this topic. awnings 853127
871029 93286You ought to participate in a contest for among the most effective blogs on the internet. I will suggest this internet internet site! 79252
816208 754642building websites is not only fun, but it can also generate an income for yourself;; 535295
90772 983451Excellent task! 343063