కరోనా వైరస్ నియంత్రించేందుకు వచ్చిన ఫైజర్ వ్యాక్సిన్ ను ఇప్పటికే పలు దేశాల్లో పంపిణీ చేయడం మొదలు పెట్టారు. పూర్తి శాతం ప్రయోజనాలు టీకా వల్ల పొందే అవకాశం లేదు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఫైజర్ మినహా మరే మార్గం లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చాలా దేశాలు ఫైజర్ కు అనుమతులు ఇచ్చేశాయి. బ్రెజిల్ అధ్యక్షుడు ఫైజర్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. బ్రెజిల్ లో ఫైజర్ ను ఇచ్చేందుకు సిద్దం అయ్యాం. అయితే ఆ టీకా వల్ల కలిగే దుష్పరిణామాలతో దేశానికి గాని సంస్థకు గాని ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఫైజర్ టీకా తీసుకున్న వారు మొసలి వాళ్లగా మారినా.. అమ్మాయికి గడ్డం వచ్చినా.. అబ్బాయి గొంతు అమ్మాయిగా మారినా కూడా వారిదే సమస్య. సంస్థకు కాని ప్రభుత్వంకు కాని ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో అన్నారు. ఆయన వ్యాఖ్యలతో టీకా తీసుకునేందుకు భయపడుతున్నారు. ఆయన మాటల్లో మరేదైనా ఉద్దేశ్యం ఉందా అంటున్నారు. ఆయన కేవలం ముందు జాగ్రత్తతో మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశారు. సంస్థతో ఇప్పటికే ఆ విషయాలను ఒప్పందం చేసుకున్నారు. అందుకే ముందుగా అధ్యక్షుడు చెప్పాడు.
478117 261385I appreciate you taking the time to speak about them with folks. 142705
526231 334964Wow, incredible blog layout! How long have you been blogging for? you make blogging look effortless. The overall look of your internet site is fantastic, as effectively as the content! 720981
978080 10597Theres noticeably a bundle to uncover out about this. I assume you produced certain excellent points in capabilities also. 436117
171699 347470Genuinely instructive and superb structure of articles, now thats user friendly (:. 209092
880038 758441Hey there! Very good stuff, do keep us posted when you finally post something like that! 746064
488389 366514Having been basically searching at useful weblog articles with regard towards the project research when My partner and i happened to stumble on yours. Thanks for this practical info! 214646