Switch to English

బులుగు కామెడీ: వాళ్ళసలు ఉద్యోగులే కాదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అదఃపాతాళానికి తొక్కేయడానికే బహుశా బులుగు మీడియా కంకణం కట్టుకున్నట్టుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఎలాగైతే పచ్చ మీడియా వెన్నుపోటు పొడిచేసిందో, అంతకన్నా దారుణంగా, హేయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడిచేందుకు బలుగు మీడియా ప్రయత్నిస్తున్నట్టుంది.

పెంచి పోషిస్తోన్న బులుగు మీడియా, అధికార వైసీపీని ముంచేయడానికి ప్రయత్నిస్తోంటే, ఏమీ చేయలేని దయనీయ స్థితిలో వైసీపీ అధిష్టానం వున్నట్లే కనిపిస్తోంది. అమరావతి కోసం రైతులు ఉద్యమిస్తే, దాన్ని పెయిడ్ ఆర్టిస్టులుగా ఇదే బులుగు మీడియా అభివర్ణించింది. బులుగు కార్యకర్తలు ఈ విషయంలో పడరాని పాట్లూ పడ్డారు.

సరే, అమరావతి ఉద్యమం విషయమై తెలుగుదేశం పార్టీ పాత్ర ఎంత.? విపక్షాలు ఎందుకు అమరావతికి మద్దతిస్తున్నాయన్నది వేరే చర్చ. ఉద్యోగుల ఉద్యమం విషయానికొస్తే, ఇందులో ఏ రాజకీయ పార్టీల ప్రమేయం లేదు. అసలు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపబోమనీ, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమనీ.. ఉద్యోగ సంఘాలే స్వయంగా చెప్పాయి.

అంతేనా, పీఆర్సీ విషయమై ముఖ్యమంత్రి సాక్షిగా జరిగిన సమావేశం, ఆ తర్వాత ఉద్యోగులు ముఖ్యమంత్రిని పొగిడిన వైనం.. అందరికీ తెలిసిందే. విజయవాడ వేదికగా నిన్న ఉద్యోగులు పెద్దయెత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అంచనాలు తల్లకిందులయ్యాయి. ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో ప్రభుత్వానికి అర్థమయ్యింది.

‘ఉద్యోగులు బలప్రదర్శన చేయడం సరికాదు..’ అంటూ సాక్షాత్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యానించారు. కానీ, వైసీపీ అనుకూల మీడియా దారి వేరేలా వుంది. ‘టీడీపీ, జనసేన, వామపక్షాలు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలే ఆ బల ప్రదర్శనలో పాల్గొన్నారు..’ అంటూ చిత్ర విచిత్ర వాదనను తెరపైకి తెచ్చింది.

బులుగు మీడియాని నమ్మకుంటే, చంద్రబాబు తరహాలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలకు దూరమవ్వాల్సి వస్తుంది. అయినా, వైఎస్ జగన్ ఆదేశాల్లేకుండా బులుగు మీడియా, ఇలాంటి ‘డైవర్షన్ వార్తల్ని’ ప్రచారంలోకి తెస్తుందా.? గతంలో చంద్రబాబు చేసిన తప్పిదమే, ఇప్పుడు వైఎస్ జగన్ కూడా చేస్తున్నారంతే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...