Switch to English

సీఎం జగన్ తో డీజీపీ భేటీ..! ‘చలో విజయవాడ’పై వివరణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,805FansLike
57,764FollowersFollow

పీఆర్సీని రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతం కావడంతో సీఎం జగన్‌ తో డీజీపీ సవాంగ్‌ భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన ఈ భేటీలో.. పోలీసు నిర్బంధాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఉద్యమంలో ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై డీజీపీని జగన్‌ ప్రశ్నించినట్లు సమాచారం. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. సుమారు 4 కిలోమీటర్లు ఉన్న బీఆర్​టీఎస్ రోడ్డు నిమిషాల్లో ఉద్యోగులతో నిండిపోవడంపై డీజీపీని సీఎం వివరణ అడిగినట్లు తెలిసింది.

ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైనా ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. ఉద్యోగులు మారువేషాల్లో రావడం, ముందే విజయవాడ చేరుకుని బస చేయడం జరిగిందని సీఎంకు డీజీపీ తెలిపినట్లు సమాచారం. తాము తీసుకున్న చర్యలను సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే విషయంపై డీజీపీకి సీఎం సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

3 COMMENTS

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

లిక్కర్ రాజ్ దొరికాడు.! తర్వాతేంటి.?

రాజ్ కసిరెడ్డి, పేరు మార్చుకుని మరీ తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఏపీ పోలీసులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్‌గా చెప్పబడుతున్న, వైసీపీ హయాంలో జరిగిన...

ఎక్కువ చదివినవి

రోడ్డున పడ్డ వైసీపీ.! శాశ్వత సమాధి ఖాయం.!

అరరె.. ఎంత పనైపోయింది.? వైసీపీ నేతలు రోడ్డున పడ్డారు.! ఇంట్లో పడుకోవడానికి మనశ్శాంతి కరువై, రోడ్డు మీద నిద్ర పోయారు.! ఇదీ, జన బాహుళ్యంలో జరుగుతున్న చర్చ.! కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర...

చంద్రబాబు తెచ్చిన సంక్షేమ పథకాలు.. పేదలకు భరోసా..

ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. ఏపీ ప్రజల ఆర్థిక పరిస్థితులను బట్టి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. వర్గాలు, చేతి వృత్తులు, రైతులు, శ్రామికులు.. ఇలా ఎన్నో...

గుడివాడ, గన్నవరంపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. ప్లాన్ అదే..?

గుడివాడ, గన్నవరం.. ఈ రెండు నియోజకవర్గాలు ఏపీలో చాలా ఫేమస్. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరి పేర్లు లేకుండా...

అల్లు అర్జున్ అభిమానులే పవన్ కళ్యాణ్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.?

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నవారిలో ఎక్కువగా అల్లు అర్జున్ అభిమానులే కనిపిస్తున్నారు. సినిమా కోణంలో ట్రోల్స్ అంటే, వివిధ...

కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న విజయ సాయి రెడ్డి.?

బీజేపీలోకి వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి దూకెయ్యడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారట. ఈ విషయమై కొంత గందరగోళం నడుస్తున్నట్లే కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ...