Switch to English

కేసీఆర్ కి ఇక కష్టాలే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఇకపై కష్టాలు తప్పేలా కనిపించడంలేదు. పలు వర్గాల్లో లోలోన గూడు కట్టుకుని ఉన్న అసంతృప్తి సెగలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. సీపీఎస్ రద్దు కోసం ఇప్పటికే ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టగా.. తెలంగాణ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంపై ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిపై వారు తొలుత ఉద్యమబాట పట్టాలని నిర్ణయించుకున్నా.. కొన్ని కారణాలరీత్యా వెనక్కి తగ్గారు.

మరోవైపు ఆర్టీసీ సిబ్బంది సైతం సర్కారు వైఖరిపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. వారికి సకాలంలో వేతనాలు రాకపోవడం, ఈ విషయంలో ప్రభుత్వ సహకారం లేకపోవడం వంటి పరిణామాలు వారిలో వ్యతిరేకతకు దారి తీస్తున్నాయి. పైగా ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపిన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిలో అసంతృప్తి పాళ్లు మరింత ఎక్కువయ్యాయి.

జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆర్టీసీ విలీనంపై నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్ మాత్రం ఐదేళ్లుగా సీఎంగా ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శిస్తున్నారు. అయితే, ఈ నిరసనలు, అసంతృప్తుల కారణంగా ఇప్పటికిప్పుడు కేసీఆర్ కి వచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినా.. కచ్చితంగా వీటి వల్ల ఆయన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కేసీఆర్ ను ఎలా ఇబ్బంది పెట్టాలా అనే అంశంపై కమలనాథులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఈ విషయంలో అందివచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే కృత నిశ్చయంతో వారు ముందుకెళ్తున్నారు. గవర్నర్ మార్పు ఇందుకు తొలి సంకేతమని అంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ బలీయమైన శక్తిగా ఎదగాలని ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ కి ఇకపై అంత సజావుగా ఏ వ్యవహారమూ ఉండబోదని అంటున్నారు. ఈ విషయాలన్నీ ఆయనకి అర్థం కావడంతోనే తాజాగా ఉద్యోగుల విషయంలో కీలక ప్రకటనలు చేశారని సమాచారం. పదవీ విరమణ వయసు 60 లేదా 61 ఏళ్లకు పెంచుతామని, అందరికీ పదోన్నతులు ఇస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టిస్తామని, అధికారులు, ఉద్యోగులను ఎవరైనా దూషిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి వారి మనసు చూరగొనే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఆయన ఎంతవరకు విజయవంతం అవుతారో వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...