Switch to English

బర్త్‌డే స్పెషల్‌ : హీరోగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ సినీ ప్రయాణం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

నందమూరి తారాక రామారావు నట వరసులుగా నందమూరి ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు నందమూరి కళ్యాణ్‌ రామ్‌. నందమూరి హరికృష్ణ తనయుడు అయిన కళ్యాణ్‌ రామ్‌ బాల నటుడిగానే సినిమాల్లో నటించాడు.

హీరోగా 2003లో సంవత్సరంలో తొలి చూపులోనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నిలిచింది. ఆ తర్వాత చేసిన అభిమన్యు కాస్త పర్వాలేదు అనిపించింది. 2005 సంవత్సరంలో ఈయన చేసిన అతనొక్కడే సినిమా మొదటి సక్సెస్‌ను తెచ్చి పెట్టింది. ఆ సినిమాతో వెను తిరిగి చూసుకోడు అనుకున్నారు. కాని ఆ తర్వాత కూడా మళ్లీ కష్టాలు కంటిన్యూ.

అతనొక్కడే సినిమా తర్వాత కళ్యాణ్‌ రామ్‌ మరో సాలిడ్‌ సక్సెస్‌ అందుకునేందుకు ఏకంగా దశాబ్ద కాలం పట్టింది. 2005లో మొదటి సక్సెస్‌ తర్వాత 2015లో పటాస్‌ చిత్రంతో సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ఆ పది సంవత్సరాల్లో ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేశాడు. కాని ఏ ఒక్క సినిమాకు ఆయనకు కమర్షియల్‌ హిట్‌ను తెచ్చి పెట్టలేక పోయింది. ఆ సినిమాల్లో కొన్ని ఇలాంటి సినిమాలను ఎలా చేశాడు అన్నట్లుగా ఉన్నాయి.

పటాస్‌ చిత్రం తర్వాత అయినా కళ్యాణ్‌ రామ్‌ గాడిలో పడ్డట్లా అనుకుంటే అది కూడా లేదు. ఈమద్య కాలంలో కళ్యాణ్‌ రామ్‌ ప్రతి సినిమాకు ఎన్టీఆర్‌ సాధ్యం అయినంత వరకు ప్రమోషన్స్‌కు హెల్ప్‌ చేస్తున్నాడు. అయినా కూడా ప్రయోజనం ఉండటం లేదు.

ఈ ఏడాది ఆరంభంలో ‘ఎంత మంచి వాడవురా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోలేదు. కళ్యాణ్‌ రామ్‌కు వరుసగా ఫ్లాప్స్‌ వస్తూనే ఉన్నాయి. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు.

తన సినిమాలను తాను నిర్మించుకోవడంతో పాటు ఆమద్య కిక్‌ 2 చిత్రాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీని నిర్మించే పనిలో ఉన్నాడు. హీరోగా పట్టు సాధించేందుకు కళ్యాణ్‌ రామ్‌ చేస్తున్న ప్రయత్నాలు నిజంగా అభినందనీయం. ఆయనకు భవిష్యత్తులో అయినా సక్సెస్‌ దక్కాలని ఆయన ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

నేడు కళ్యాణ్‌ రామ్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా తెలుగు బులిటెన్‌ తో పాటు ఆయన అభిమానులు మరియు తెలుగు సినిమా తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హీరోగా నిర్మాతగా కళ్యాణ్‌ తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించాలని కోరుకుంటున్నాం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...