తమిళం మరియు కన్నడ భాషల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న ఒక నటి బెంగళూరులోని జేజే నగర్ పోలీస్ స్టేషన్లో తనను ఒక వ్యక్తి అత్యాచారం చేసి వేదిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈఓ అయిన మోహిత్ 2018లో పరిచయం అయ్యాడు. తన కంపెనీ ప్రమోషన్ కోసం పని చేయాలని కోరాడు. అందుకు ఒప్పుకున్న నేను అతడు సూచించిన పలు యాడ్స్‌లో నటించాను. అందుకోసం గోవాతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్స్‌లో పాల్గొన్నాను.
కొన్నాళ్ల తర్వాత తన కంపెనీ నష్టాల్లో ఉందంటూ ఆర్థిక సాయం చేయాలని కోరాడు. అందుకు గాను తాను కొంత డబ్బు కూడా ఇచ్చాను. 2019 సంవత్సరం జూన్ లో పుట్టిన రోజు అంటూ నన్ను ఆహ్వానించి కూల్ డ్రిరక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. మత్తులో ఉన్న నాపై అత్యాచారం చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు చిత్రీకరించి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. మొదట అతడు అడిగిన డబ్బులు ఇచ్చాను. కాని పదే పదే డబ్బులు అడుగుతున్న నేపథ్యంలో నా వల్ల కాకపోవడంతో అతడి తల్లిదండ్రులను నటి కలిసింది.
మోహిత్ తల్లిదండ్రులు కూడా నటినే తిట్టారట. దాంతో ఆమె చేసేది లేక పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు మోహిత్ కోసం వెదుకుతున్నారు. అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ చేశారు. మోహిత్ పై రేప్ కేసు ఇంకా బ్లాక్ మెయిలింగ్ కేసును నమోదు చేసినట్లుగా బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు. నటి ఉదంతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యింది.
382028 498119You are the top, It is posts like this that keep me coming back and checking this website regularly, thanks for the information! 134452
575275 553620After study a couple of of the content inside your web site now, we genuinely such as your technique of blogging. I bookmarked it to my bookmark web internet site list and will also be checking back soon. Pls look at my web-site likewise and make me aware what you believe. 974411
2881 841210Sewing Machines […]any time to read or go to the content material or maybe internet websites we certainly have associated with[…] 852817
274853 611611Some truly quality blog posts on this internet website , saved to my bookmarks . 495592