Switch to English

బిగ్ బాస్4: ఎపిసోడ్ 43- అఖిల్‌ ను ఏడిపించి ట్విస్ట్‌ తో కుమార్‌ సాయిని ఎలిమినేట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నేటి ఎపిసోడ్‌ లో కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అవ్వబోతున్నాడని ముందే లేక్‌ అయ్యింది. శనివారం రోజే కుమార్‌ సాయి ఈ వారం ఎలిమినేట్‌ అవ్వబోతున్నట్లుగా కథనం ఇచ్చాం. అన్నట్లుగానే కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే ఎలిమినేషన్‌ లో కాస్త ట్విస్ట్‌ ఇచ్చారు. ఒకొక్కరిని సేవ్‌ చేస్తూ వచ్చిన నాగార్జున చివర్లో కుమార్‌ సాయి మరియు మోనాల్‌ లు ఉండగా ఇద్దరు కూడా బ్యాగ్‌ సర్దేసుకుని కన్ఫెషన్‌ రూంలోకి వచ్చేయండి అంటూ చెప్పారు. కన్ఫెషన్‌ రూంలోకి ఇద్దరు వెళ్లడంతో ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యి ఉంటారా అంటూ ఇంటి సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యిందేమో అని అఖిల్‌ చాలా బాధపడ్డాడు. అతడు కన్నీరు పెట్టుకున్నాడు. మోనాల్‌ ను కన్ఫెషన్‌ రూంకు వెళ్లమని చెప్పిన సమయంలో అతడు ఆశ్చర్యపోయాడు.

కన్ఫెషన్‌ రూమ్‌ లో కొద్ది సేపు సస్పెన్స్‌ తర్వాత నాగార్జున కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అంటూ ప్రకటించాడు. మోనాల్‌ కొద్ది సమయం కన్ఫెషన్‌ రూంలోనే ఉండు అంటూ కుమార్‌ సాయిని స్టేజ్‌ పైకి పిలిచాడు. స్టేజ్‌ పై కుమార్‌ సాయిని చూసిన ఇంటి సభ్యులు మోనాల్‌ ఏమై ఉంటుంది అనుకున్నారు. స్టేజ్ పైకి వెళ్లిన కుమార్‌ సాయి తనకు ఇచ్చిన కూరగాయలతో ఇంట్లోని వారిని పోల్చాడు. మొదట ఉల్లి గడ్డ అంటూ అరియానాను గంగవ్వ పదే పదే అనేది అందుకే అరియానా ఉల్లిగడ్డ అంది. నాగార్జున గారు అన్నారు అంటూ ఆటలో అరటి పండు అవినాష్ అన్నాడు. కరివేపాకు అఖిల్‌ అన్నాడు. ఆ సమయంలో అఖిల్‌ సీరియస్ అయ్యి నేను ఆడాను ఇక్కడ ఉన్నా నీవు ఆడావు అక్కడ ఉన్నావు అంటూ నాగార్జున ముందే అనేశాడు. అలా ఒకొక్కరికి ఒక్కో కూరగాయను ఇచ్చి చివరకు వెళ్లి పోయే ముందు ఒక డాన్స్‌ చేశాడు. కుమార్‌ డాన్స్‌ చేస్తున్న సమయంలో కన్ఫెషన్‌ రూం నుండి మోనాల్‌ హౌస్‌ లోకి వచ్చింది. ఆమె వచ్చిన వెంటనే అంతా ఆశ్చర్యపోయి ఆమెను వెల్‌ కం చేశారు.

ఇక ఎలిమినేషన్‌ కు ముందు సండే ఫన్‌ డే లో భాగంగా చాలా రకాల ఆటలను నాగార్జున ఇంటి సభ్యులతో ఆడించారు. డాన్స్‌ చేయించారు. ఆటలకు నోయల్‌ జడ్జ్‌ గా వ్యవహరించగా డాన్స్‌ కు అమ్మ రాజశేఖర్‌ జడ్జ్‌ గా వ్యవహరించాడు. మొత్తానికి ఆదివారం ఎపిసోడ్‌ అలా అలా ఎంటర్‌ టైన్‌మెంట్‌ ను ఎమోషన్‌ ను పంచింది. రేపటి నుండి ఏడవ వారంలోకి షో అడుగు పెట్టబోతుంది. రేపటి ఎపిసోడ్‌ లో నామినేషన్ పక్రియ జరుగబోతుందని ప్రోమోలో చూపించారు. ఇక ఏడవ వారంలో ఎవరు నామినేట్‌ అవ్వబోతున్నారో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...