బిగ్ బాస్ సీజన్ 4 కు సర్వం సిద్ధమవుతోంది. ఈనెలలోనే సీజన్ 4 కు తెరలేవనుంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా బిగ్ బాస్ సీజన్ 4 ను 50 రోజులకు కుదించినట్లు వార్తలు వస్తున్నాయి కానీ దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే నాగ్ ప్రోమో కోసం షూట్ లో పాల్గొనడం కూడా జరిగింది. ఇక 16 మంది కంటెస్టెంట్స్ ను ఇప్పటికే లాక్ చేసినట్లు తెలుస్తోంది. వారందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉంచినట్లు సమాచారం. హోమ్ క్వారంటైన్ పూర్తయ్యాక వీరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
ఇక తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 4 కు భారీ స్థాయిలో ఖర్చు చేశారట. అన్నపూర్ణ 7 ఎకరాలలో బిగ్ బాస్ నిర్వహించనున్నారు. గతేడాదికి భిన్నంగా ఈసారి సెట్ ను మరింత ఆకర్షణీయంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా 3.5 కోట్లను ఖర్చు చేస్తున్నారు. మొదటి 3 సీజన్ల కంటే ఇది చాలా ఎక్కువ.
సోషల్ డిస్టెన్సిన్గ్ ఉండేలా టాస్క్ ల రూపకల్పన దగ్గరనుండి హౌజ్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ కు సంబంధించిన మరింత సమాచారం త్వరలో వెలువడే అవకాశముంది.
986156 857096Hey there! Excellent stuff, do keep us posted when you lastly post something like that! 649964
800035 720930Spot ill carry on with this write-up, I truly believe this internet site requirements a great deal more consideration. Ill oftimes be once more to see far a lot more, numerous thanks that information. 742690
707899 175491This website is often a walk-through like the information you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will undoubtedly discover it. 586759