బిగ్ బాస్ సీజన్ 6 చివరికి వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగులో అన్ని సీజన్లలోకి ఈ సీజన్ వీక్ అనే వాళ్ళు ఉన్నారు. అయితే ఇది ప్రతీ సీజన్ తోనూ ఉన్న కంప్లైంట్. ఎప్పటికప్పుడు ఈ సీజన్ వరస్ట్ అంటూ మళ్ళీ దానికే రేటింగులు కట్టబెడతారు. సరే ఈ విషయాన్ని పక్కనపెడితే బిగ్ బాస్ ఫినాలే వీక్ పై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది.
డిసెంబర్ 18న బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం హౌజ్ లో ఎనిమిది మంది ఉన్నారు. వారిలో శ్రీహాన్ ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్స్ కు చేరిన తొలి కంటెస్టెంట్ అయ్యాడు.
ఇదిలా ఉంటే మిగిలిన ఏడుగురిలో ఎవరు ఫైనల్స్ కు వెళ్తారన్న సస్పెన్స్ ఇంకా ఉంది. ఇప్పటికే ఫైమా ఎలిమినేట్ అయ్యిందన్న వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఇంకా విన్నర్ అయ్యే వ్యక్తి ఎవరన్న క్లారిటీ అయితే రాలేదు లెండి, అది వేరే విషయం.
633304 953465I gotta favorite this internet site it seems invaluable extremely helpful 106361
292343 937649I discovered your web site website on google and check a couple of your early posts. Preserve within the top notch operate. I just extra up your Feed to my MSN News Reader. Searching for toward reading far far more of your stuff afterwards! 730322
761311 917918Excellent aid from this weblog! Thanks alot for the info I needed 275035
173564 939734An incredibly intriguing read, I may possibly not agree completely, but you do make some extremely valid points. 433634