Switch to English

బిగ్ బాస్ ‘ఢాం‘.. కింగ్ నాగార్జునే దిక్కు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్‌బాస్‌లో నీరసం మేఘాలు అలుముకున్నాయి. బిగ్‌బాస్‌ స్టార్ట్‌ అవుతూనే, సెలబ్రిటీస్‌ ఫుల్‌ జోష్‌తో కనిపించారు. తొలి రోజు నుండే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు. ఆసక్తికరంగా హౌస్‌లో తమ తమ ఆటిట్యూడ్స్‌ చూపించారు. అలా తొలి వారమే ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ ఫుల్‌ పటాస్‌తో ఉండబోతోందనే అంచనాలు కలిగించారు. రెండో వారం కూడా అవే అంచనాలతో కంటిన్యూ అవుతుందనుకున్నారు కానీ, ఎప్పుడయితే, తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చిందో, హౌస్‌లో నెగిటివిటీకి తావిచ్చినట్లయ్యింది. ఆమెతో రెండు వారాలు ఓ రకమైన పిచ్చెక్కించేశారు బిగ్‌బాస్‌ వీక్షకుల్ని. ఇక తమన్నా అవుట్‌ అయ్యాకా, హౌస్‌లో నీరసాలు మొదలయ్యాయి.

తమన్నా ఎలిమినేట్‌ అయిన వీక్‌, నాగార్జున హౌస్‌ మేట్స్‌కి కాస్త ఎక్కువగా క్లాస్‌ పీకేశారు. దాంతో హౌస్‌ మేట్స్‌ అంతా జాగ్రత్త పడిపోయినట్లు కనిపిస్తోంది. ఆ జాగ్రత్త డల్‌నెస్‌కి దారి తీసింది. ఎవరికి వారు తమ తమ ఆటిట్యూడ్స్‌తో హుషారెత్తించిన హౌస్‌మేట్స్‌ సడెన్‌గా ఎందుకో డల్‌ అయిపోయారు. ఈ వీక్‌లో ఇండిపెండెన్స్‌ డే, రక్షా బంధన్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. కానీ, అవి కూడా డల్‌ మోడ్‌లోనే సాగాయి. టాస్క్‌లతో కూడా అంతగా మెప్పించలేకపోయారు. ఆసక్తిగొలిపే ఏ ఒక్క ఇష్యూకీ ఈ వారం హౌస్‌లో చోటు దక్కలేదు.

డ్రాగన్‌ ఎగ్‌, క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ టాస్క్‌లు చప్పగా సాగాయి. దాంతో బిగ్‌బాస్‌ వీక్షకుల్లో అసహనం వ్యక్తమైంది. ఇక వీకెండ్‌ వచ్చేసింది. హౌస్‌లో జోష్‌ నింపాల్సిన పూర్తి బాధ్యత నాగార్జున పైనే ఉంది. ఈ వారం నాగ్‌ డిస్కస్‌ చేయాల్సిన, మందలించాల్సిన ఇష్యూస్‌ కూడా పెద్దగా లేవు మరి. అంటే కొత్తగా ఏదో చేయాల్సి ఉంది నాగ్‌ ఈ వారం.

ఇక ఈ వారం ఎలిమినేషన్‌ లిస్టులో చాలా మందే ఉన్నారు. ఎవరిపై వేటు పడుతుందనే అంశం పైనా కరెక్ట్‌ గెస్‌ లేదు. బాబా భాస్కర్‌కే ఎక్కువ ఎడ్జ్‌ ఉందనిపిస్తుంది కానీ, పూర్తిగా ఆ యాంగిల్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేయడానికీ లేదు. ఈ రోజు అయితే, ఎలిమినేషన్‌ ఉండదు. కానీ కొంతమంది సేఫ్‌ అవుతారు. హౌస్‌ నుండి బయటికి వెళ్లేది ఎవరు.? అనే అంశంపై రేపటికి కానీ క్లారిటీ రాదు. కారణాలేమైనా, టోటల్‌గా బిగ్‌హౌస్‌లో నెలకొన్న ఈ నీరసపు ఛాయల్ని యాక్టివ్‌ చేసేందుకు నాగార్జున ఈ వారం ఏం చేస్తాడో చూడాలిక.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....