Switch to English

Home పోల్స్ పోల్ : చరణ్ కి ‘జాతీయ’ అన్యాయం జరిగిందా..?

పోల్ : చరణ్ కి ‘జాతీయ’ అన్యాయం జరిగిందా..?

0
పోల్ : చరణ్ కి ‘జాతీయ’ అన్యాయం జరిగిందా..?
charan_jatiya
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

Poll-Injustice-For-Ram-Charan-In-National-Awardsజాతీయ పురస్కారం మొహమాటం చూపించినా, సాక్షి ఎక్స్‌లెన్స్‌తోపాటు సైమా పురస్కారాలు ‘రంగస్థలం’ సినిమాని ఆకాశానికెత్తేశాయి. అఫ్‌కోర్స్‌ ప్రేక్షకాభిమానం ఎప్పుడో ‘రంగస్థలం’ సొంతమయ్యిందనుకోండి.. అది వేరే సంగతి. ‘సైమా’ పురస్కారాల్లో ‘రంగస్థలం’ సత్తా చాటిన దరిమిలా, ‘జాతీయ’ అన్యాయం గురించిన చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇంతకీ, ఈ అంశంపై మీ అభిప్రాయమేంటి.? పోల్‌లో పాల్గొనండి, మీ అభిప్రాయాలు తెలపండి.

నేషనల్‌ అవార్డ్స్‌: రామ్‌చరణ్‌ని దెబ్బకొట్టిందెవరు.?

‘సైమా’లో సత్తా చాటిన ‘రంగస్థలం’

[poll id=”3″]