బిగ్ బాస్ .. హిందీలో సంచలనం రేపిన ఈ రియాలిటీ షో ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రారంభం అయింది. తెలుగుతో పాటు తమిళంలో సంచలనం రేపిన బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలుగులో అయితే ఇంకా హోస్ట్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే తమిళంలో మాత్రం జాతీయ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా మూడో షో కూడా నిర్వహిస్తున్నాడు.
త్వరలోనే ఈ మూడో సీజన్ ప్రారంభం కానుంది. మొదటి రెండు సీజన్స్ లో పాల్గొన్న గేస్ , లెస్బియన్స్, బై సెక్సువల్స్ తో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడా పాల్గొంటారట. ఈ షోలో వాళ్ళను పాల్గొనేలా చేసింది వినోదం కోసం మాత్రమే కాదు .. సామజిక బాధ్యత ఉండాలన్న ఆలోచనతో కమల్ సలహా మేరకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ షో లో పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొంటారట. మొత్తానికి తమిళ బిగ్ బాస్ మూడో సీజన్ పెద్ద దుమారం రేపుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. సో త్వరలోనే ఈ షో కి సంబందించిన అధికారిక ప్రకటన రానుంది.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో విషయంలో మొదటి షో కి హోస్ట్ గా ఎన్టీఆర్ చేస్తే .. రెండో సీజన్ కు నాని హోస్ట్ గా చేసారు. నాని హోస్ట్ గా షోలో పలు కాంట్రవర్సరీలు జరగడంతో నాని తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో సీజన్ కోసం ఎవరు హోస్ట్ గా వస్తారు అన్న విషయంలో ఇప్పటికే పలువురు హీరోల పేర్లు వినిపిస్తుంది. ఇప్పటికే నాగ్, విజయ్ దేవరకొండ, వెంకటేష్ ల పేర్లు వినిపించాయి .. కానీ ఫైనల్ గా నాగార్జున ఓకే అయినట్టు తెలిసింది. జూన్ లో ఈ మూడో సీజన్ ప్రారంభం కానుంది.
181741 280127There will likely be several entirely different portions about the LA Weight reduction eating strategy and 1 is genuinely crucial. Begin stage is your actually truly of these extra load. weight loss 513141
87447 816657Pretty section of content material. I just stumbled upon your website and in accession capital to assert that I get in fact enjoyed account your blog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you access consistently rapidly. 282404
658709 755532hi, your web site is great. I truly do numerous thanks for operate 411682
320004 617277Valuable details. Fortunate me I discovered your internet internet site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 616632
917376 757710When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with the same comment. Possibly there is by any indicates you may get rid of me from that service? Thanks! 262748
899138 130071Naturally I like your web-site, nevertheless you need to check the spelling on several of your posts. Many of them are rife with spelling issues and I find it very silly to inform you. On the other hand I will definitely come once more once again! 413561