Switch to English

మహేష్‌కి సుకుమార్‌ మళ్లీ గుర్తొచ్చాడట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అన్నీ అనుకున్నట్లే జరిగి ఉంటే, సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా ఓ సినిమా ఈ పాటికే పట్టాలెక్కి ఉండేది. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా మహేష్‌ – సుకుమార్‌ ఆ ప్రాజెక్ట్‌ని అటకెక్కించేశారు. దాంతో లైన్‌లోకి అనూహ్యంగా దూసుకొచ్చాడు అల్లు అర్జున్‌. సుకుమార్‌ తర్వాతి సినిమా అల్లు అర్జున్‌తోనే. అయితే, ఈ లోగా అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమాని కంప్లీట్‌ చేయాలి. అదే పనిలో బిజీగా ఉన్నాడిప్పుడు ఈ అల్లు హీరో. ఇంకో పక్క సుకుమార్‌ కోసం పలువురు అగ్ర హీరోలు కర్ఛీఫ్‌ వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుకుమార్‌ మాత్రం రెండో ఆలోచనే చేయడం లేదట.

ఇదిలా ఉంటే, టాలీవుడ్‌లో సుకుమార్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. దాని సారాంశం ఏంటంటే, సుకుమార్‌ ఓ అద్భుతమైన సబ్జెక్ట్‌ ప్రిపేర్‌ చేశాడనీ, ఆ సబ్జెక్ట్‌ గురించి ఆ నోటా, ఈ నోటా విన్న వారంతా తనతోనే ఆ సినిమా చేయాలని పట్టుబడుతున్నారట. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ‘రంగస్థలం’ను మించిన ఇంటెన్సిటీతో ఆ కథ ఉంటుందట. ఇది మహేష్‌కి చెప్పిన కథా కాదు. అల్లు అర్జున్‌తో చేయబోతున్న సినిమా కాదు. ఇది వేరే.

అయితే, ఈ విషయం మహేష్‌ దాకా వెళ్లి, సుకుమార్‌ని ఆ కథ గురించి మహేష్‌ అడిగేదాకా పరిస్థితులు మారాయట. ఈ మధ్యనే అంటే, కొద్ది రోజుల క్రితమే మహేష్‌ – సుకుమార్‌ మధ్య సీక్రెట్‌ మీటింగ్‌ జరిగిందనీ, ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయనీ చెప్పుకుంటున్నారు. మహేష్‌ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఫ్యామిలీతో విదేశాల్లో బిజీ బిజీగా హాలీడేయింగ్‌ చేస్తున్నాడు. ఆ వెకేషన్‌ పూర్తయ్యాక నేరుగా అనిల్‌ రావిపూడి సినిమాపై ఫోకస్‌ పెడతాడు.

ఇంకా ఆశక్తికరమైన గాసిప్‌ ఏంటంటే, ‘మహర్షి’ విడుదలయ్యాక మహేష్‌ ఆలోచనల్లో మార్పు వచ్చిందనీ, అందుకే మళ్లీ సుకుమార్‌ ఆలోచనలకు వెళ్లాడనీ తెలుస్తోంది. అయితే సుకుమార్‌ వైపు నుండి మహేష్‌ సినిమాపై ఎలాంటి సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాపై తప్ప సుకుమార్‌ మరో ఆలోచన చేయడం లేదనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...