పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన చోర్ బజార్ రేపు విడుదలకు సిద్ధమైంది. నిన్న రాత్రి ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి పూరి జగన్ రాలేదు. ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ పూరి జగన్ పై బలమైన సెటైర్స్ వేసాడు. కొడుకు ఈవెంట్ కు రాలేనంత బిజీగా ముంబైలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు.
అలాగే పూరి జగన్నాథ్ రాకున్నా కానీ చోర్ బజార్ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఆకాష్ పూరి స్టార్ హీరో అవుతాడని జోస్యం చెప్పాడు. “ఆకాష్ రేపు నువ్వు స్టార్ హీరో అయ్యాక పూరి జగన్నాథ్ కూడా నీ డేట్స్ కోసం లైన్లో రావాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు తనకు డేట్స్ ఇవ్వకు” అని సెటైర్ పేల్చాడు గణేష్.
పూరిని అన్న అని పిలిచే గణేష్, పూరి భార్య లావణ్యను వదిన అంటాడు. తన వదిన అభినవ సీతా దేవి అని, భారత మాత అని కొనియాడాడు గణేష్.
333347 267415I take pleasure within the comments on this blog, it truly gives it that community feel! 786026
144385 968433Conveyancing […]we like to honor other web sites on the internet, even if they arent related to us, by linking to them. Below are some internet sites worth checking out[…] 351463
251290 849667Very good post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the best sequence of my past and your content material kind of reminded me of that period of my life. Cheers 5449