జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అవుతున్నాడు. ఎక్కువగా ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నాడు. ఇక అక్టోబర్ నుండి రాష్ట్రవ్యాప్తంగా యాత్రను మొదలుపెట్టనున్నట్లు అధికారికంగా తెలియజేసాడు.
అయితే ఈలోగా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పటినుండో పెండింగ్ లో ఉండిపోయిన హరిహర వీర మల్లు చిత్రాన్ని మొత్తానికి పూర్తి చేయాలని భావిస్తున్నాడు. జులై నుండి ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ను కేటాయించనున్నాడు.
అలాగే వినోదయ సీతం రీమేక్ కోసం 20 వర్కింగ్ డేస్ ను కేటాయిస్తాడు. ఈ సినిమా షూటింగ్ జులై చివరి వారంలో మొదలవుతుంది. అక్టోబర్ మొదటి వారానికి ఈ రెండు చిత్రాలను పూర్తి చేసి పొలిటికల్ గా బిజీ అవుతాడట. అంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ వాయిదా పడక తప్పదు.
469207 162922 I discovered your weblog internet site on google and check a few of your early posts. Continue to maintain up the really very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading more from you later on! 329530
669563 604639Hello! Very good stuff, please maintain us posted when you post again something like that! 994353
973614 842713Outstanding post. I was checking constantly this blog and Im impressed! Extremely helpful details specially the last part I care for such data much. I was seeking this particular info for a long time. Thank you and very best of luck. 687601
344089 973366Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some distinctive thoughts on this topic. realy thank you for starting this up. this web website is 1 thing thats required on the net, someone with a bit of originality. beneficial job for bringing something new to the internet! 968034