తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికార వైకాపా సిట్టింగ్ స్థానంను దక్కించుకుంటామనే నమ్మకంతో ఉండగా టీడీపీ మరియు బీజేపీలు కూడా ఆ సీటును దక్కించుకుని తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ మద్దతుతో బీజేపీ తిరుపతిపై జెండా ఎగుర వేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తిరుపతి ప్రచారంకు వెళ్లబోతున్నాడు.
ఒక వైపు తెలంగాణలో జరుగుతున్న సాగర్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ విసృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయన తిరుపతిలో కూడా బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వెళ్లబోతున్నారు. బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలతో తిరుపతి ఉప ఎన్నికల్లో హిందూ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి సాగర్ ఉప ఎన్నికల బిజీ ఉన్నా కూడా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంకు వెళ్లేందుకు బండి సంజయ్ ముందుకు రావడం హర్షనీయం అంటూ ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
27521 950105Hello there! I could have sworn Ive been to this blog before but soon after reading through some of the post I realized it is new to me. Anyhow, Im definitely pleased I located it and Ill be book-marking and checking back often! 617059
583977 982068wonderful issues altogether, you merely gained a new reader. What could you recommend about your post which you created some days in the past? Any positive? 591056
252422 300841I like this web site very considerably so significantly great data. 360037
62742 620929I want to start a weblog but would like to own the domain. Any concepts how to go about this?. 919823
956269 678696Hello! I just now would like to supply a massive thumbs up for any fantastic information you can have here within this post. We are coming back to your blog post for further soon. 414631