Switch to English

స్పెషల్: టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్: 3 బ్లాక్ బస్టర్స్, 5 సూపర్ హిట్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

కోవిడ్ – 19 పరిస్థితుల తర్వాత థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తారా?? అని వరల్డ్ వైడ్ గా సినీ పరిశ్రమలు ఎదురు చూశాయి. ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ గా కూడా అన్ని సినీ పరిశ్రమలు అవాక్కయ్యేలా మీరు సినిమా రిలీజ్ చేయండి, మేము థియేటర్స్ కి వస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చిన వారు మాత్రం తెలుగు ప్రేక్షకులే అనడంలో అతిశయోక్తి లేదు.

తెలుగు ప్రేక్షకులు 50% ఆక్యుపెన్సీ తోనే రికార్డ్ ఓపెనింగ్స్ ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమే షాకయ్యేలా చేశారు. సంక్రాంతి సినిమాలకి వచ్చిన కలెక్షన్స్ తో ఒక్కసారిగా తెలుగు సీన్లను రిలీజ్ బాట పట్టాయి. నేటితో మొదటి మూడు నెలలు ఫినిష్ అయ్యాయి. 2021 ఫస్ట్ క్వార్టర్ లో 66 డైరెక్ట్ తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. అందులో క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు డబుల్ ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 2021 ఫస్ట్ క్వార్టర్ లో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్, హిట్ సినిమాల లిస్ట్ మీకోసం..

డబుల్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్:

1. రవితేజ ‘క్రాక్’
2. పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’
3. నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు’

సూపర్ హిట్ ఫిలిమ్స్:

1. రామ్ ‘రెడ్’
2. ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’
3. అల్లరి నరేష్ ‘నాంది’
4. తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి’
5. విజయ్ ‘మాస్టర్’ (డబ్బింగ్ సినిమా)

ఇవి కాకుండా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సినిమాల్లో ‘A1 ఎక్స్ ప్రెస్’, ‘శ్రీకారం’, ‘రంగ్ దే’ సినిమాలు డిస్ట్రబ్యూటర్స్ కి పూర్తి నష్టాల్ని కాకుండా ఓ 30% మాత్రమే నష్టాల్ని కలిగించాయి. ఇవి కాకుండా రిలీజైన అల్లుడు అదుర్స్, బంగారు బుల్లోడు, మిసాటర్ అండ్ మిస్, FCUK, చితక్కొట్టుడు 2, పొగరు, చక్ర, కపటదారి, చెక్, అక్షర, షాదీ ముబారక్, పవర్ ప్లే, గాలి సంపత్, మోసగాళ్ళు, శశి, చావు కబురు చల్లగా, అరణ్య, తెల్లవారితే గురువారం లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

రాజకీయం

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

ఎక్కువ చదివినవి

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

ఏపీలో ‘వాలంటీర్’ వ్యవహారం బెడిసికొడుతుందా.?

సలహాదారుల పేరుతో పొరుగు రాష్ట్రాలకి చెందిన కొందరికి వైసీపీ సర్కారు అప్పనంగా ప్రజాధనాన్ని దోచిపెట్టిన మాట వాస్తవం. అది వేరే చర్చ. వాలంటీర్ వ్యవహారం అలా కాదు. వాలంటీర్లంటే, ఏపీ ఓటర్లే.! ఇందులో...