Switch to English

బాలయ్యతో సినిమా.. కన్ఫర్మ్ చేసిన దర్శకుడు ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా తన నెక్స్ట్ సినిమా ఉంటుందని, అదికూడా త్వరలోనే మొదలవుతున్నట్టు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపాడు. ఈ రోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయన ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేసాడు. బోయపాటి శ్రీను కుటుంభం విఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందించారు.

బాలయ్యతో తాను తెరకెక్కించే సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలిపారు. బాలయ్య – బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సంచలన విజయం అందుకోవడంతో పాటు బాలయ్య కెరీర్ లో ప్రత్యేక చిత్రాలుగా నిలిచాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా పై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. మాస్ చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న బోయపాటి శ్రీను తాజాగా తీసిన వినయ విధేయ రామ భారీ పరాజయం పాలవడంతో ఆయనకు బాలయ్య నెక్స్ట్ ఛాన్స్ ఇస్తాడా అన్న అనుమానాలు ఉండేవి. కానీ అలాంటివి ఏమి లేవని బోయపాటి ప్రకటనతో అర్థం అవుతుంది.

మరి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఎలాంటి కథ ఉండబోతుంది అన్న విషయం పై బోయపాటి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తీ చేసి మే మొదటి వారంలో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ కూడా జై సింహ తరువాత అన్న నందమూరి తారకరామారావు బయోపిక్ గా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అయన కాస్త నిరాశలో ఉన్నాడు. మళ్ళీ నందమూరి అభిమానులకు కొత్త ఉత్సహం రావాలంటే బోయపాటి శ్రీనుతో సినిమా అవసరమే !! ఈ కాంబినేషన్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పాడు బోయపాటి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...