‘జై సింహా’ లాంటి హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో అదీ ‘రూలర్’ లాంటి పవర్ఫుల్ టైటిల్ తో సినిమా నగానే అందరూ మంచి పవర్ ప్యాక్డ్ ఆక్షన్ ఎంటర్ టైనర్ ఆశించారు కానీ సినిమా మాత్రం అందరినీ నిరాశ పరిచింది. దాంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ కరువయ్యాయి.
బాలయ్యకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వలన మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్నప్పటికీ రెండవ రోజు నుంచీ పూర్తిగా డీలా పడిపోయింది. ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన రూలర్ సినిమా మొదటి రోజు 4.40 కోట్ల షేర్ తో సూపర్బ్ అనిపించుకుంటే, రెండవ రోజు కేవలం కోటి రూపాయల షేర్, మూడవ రోజు కూడా కేవలం కోటి రూపాయలషేర్ మాత్రమే సాధించి కలెక్షన్స్ ద్వారా తన పరాజయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోనున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘రూలర్’ ఫస్ట్ వీకెండ్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం – 1.32 కోట్లు
సీడెడ్ – 1.59 కోట్లు
గుంటూరు – 1.49 కోట్లు
ఉత్తరాంధ్ర – 66 లక్షలు
తూర్పు గోదావరి – 41 లక్షలు
పశ్చిమ గోదావరి – 34.5 లక్షలు
కృష్ణా – 33 లక్షలు
నెల్లూరు – 31.5 లక్షలు
ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ – 6.46కోట్లు
460908 727376Excellent post even so , I was wanting to know if you could write a litte a lot more on this topic? Id be really thankful should you could elaborate a little bit further. Bless you! 919441
731381 466526woah i like yur web site. It genuinely helped me with the info i wus looking for. Appcriciate it, will bookmark. 95041
341622 341466There is noticeably plenty of funds to comprehend about this. I assume youve produced certain nice points in attributes also. 444095
79168 590124Yay google is my world beater assisted me to find this excellent site! . 941401
72191 667561Hello Guru, what entice you to post an write-up. This post was extremely interesting, specifically since I was looking for thoughts on this topic last Thursday. 277443