నందమూరి బాలకృష్ణ – సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ మొదట కలిసి చేసిన సింహా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఇద్దరూ కలిసి లెజండ్ అనే సినిమాకు పనిచేసారు. సింహాను దాటి లెజండ్ భారీ విజయాన్ని అందుకుంది. అందుకునే వీరిద్దరూ మూడో సారి కలిసి పనిచేస్తున్నారని తెలిసిన దగ్గరనుండి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ కాంబినేషన్ చిత్రం ఫిబ్రవరి నెలలో షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కొనసాగలేదు. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ చిత్రంలో బాలయ్య డబల్ రోల్ చేస్తున్నాడని అందులో ఒక పాత్ర అఘోరాది అని ఇప్పటికే బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సస్పెన్స్ డ్రామా మెయిన్ హైలైట్ కానుందట. ఈ ఇద్దరు బాలయ్యలలో ఒకరు విలన్ అని, మరొకరు హీరో అని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎవరు హీరో, ఎవరు విలన్ అనే సస్పెన్స్ అటు అభిమానులనే కాక ఇటు సాధారణ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకర్షిస్తుందని చెబుతున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
818394 659209wonderful publish, very informative. 551378
737515 289114Respect to post author, some fantastic info . 482957
830836 946877Our own chaga mushroom comes with a schokohutige, consistent, charcoal-like arrival, a complete lot of dissimilar towards the style of the regular mushroom. Chaga Tincture 380393