Switch to English

Backstabbing In YSRCP: ధిక్కారం.! వైసీపీకి అత్యంత ప్రమాదకర సంకేతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

Backstabbing In YSRCP: ‘సింహం సింగిల్‌గానే వస్తుంది..’ అంటూ పదే పదే వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఆ సింహం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆయన నేతృత్వంలోని వైసీపీ కూడా… అనుకోవాలి.! కానీ, ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా అంటరానివాడ్ని చేశారు.. వైసీపీ కూడా అంటరాని పార్టీ..’ అంటూ తెలుగుదేశం పార్టీ పదే పదే ఆరోపించడమూ చూస్తున్నాం.

ధిక్కారం.. ధిక్కారం.! వైసీపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో మొదలైన ధిక్కారం.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థినే ఓడించేదాకా పెరిగింది వైసీపీలో. ఎంపీ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి.. ప్రస్తుతానికి ధిక్కార స్వరం వినిపించిన వైపీపీ ప్రజా ప్రతినిథులు.

మరో ఇద్దరు కూడా వైసీపీని ధిక్కరించారు. ‘వాళ్ళెవరో మాకు తెలుసు..’ అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ‘ఒక అమ్మకీ ఒక అబ్బకీ పుట్టలేదు’ అంటున్నారు వైసీపీ ఎంపీ భరత్. ఎంతకీ, ఎవరా ఇద్దరు.? ఆ ఇద్దర్నీ కలుపుకుంటే, వైపీపీ అధినేతపై ధిక్కార స్వరం వినిపిస్తున్న ప్రజా ప్రతినిథుల సంఖ్య ఐదుకి చేరినట్లు.!

అంతేనా.? ఈ లెక్క ముందు ముందు మరింత పెరగబోతోందా.? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిస్తే, అందులోంచి మొత్తంగా ఐదుగురు ప్రజా ప్రతినిథులు ఔట్ అయిపోయారు. వేగంగా వైసీపీలో పరిణామాలు మారుతున్నాయి. పార్టీని ఓడించే స్థాయికి ధిక్కార స్వరం పెరిగిపోయిందంటే.. ముందు ముందు వైసీపీ పరిస్థితి ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

‘మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాగేశారు.. అందుకే, 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు.. ఇదీ దేవుడి స్క్రిప్ట్..’ అని వైఎస్ జగన్ స్వయంగా చెప్పారు.. అదీ అసెంబ్లీ సాక్షిగా. మరి, ‘వై నాట్ పులివెందుల..’ అని టీడీపీ అంటోన్న దరిమిలా, టీడీపీ నుంచి లాక్కున్న ఆ నలుగురు ఎమ్మెల్యేల సంఖ్యే.. 2024 ఎన్నికల్లో వైసీపీకి లభించనుందా.? ధిక్కారం ముదిరితే, రిజల్ట్ అలాగే వుండొచ్చు కూడా.!

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...