అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మరో అవార్డుకు ఎంపికైంది. ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికైన హాలీవుడ్ చిత్రాలు.. టాప్ గన్: మావెరిక్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలను వెనక్కునెట్టి ఆర్ఆర్ఆర్ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. ఇది భారతీయ చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
‘ఫ్యాన్ ఫేవరేట్ మూవీ’ విభాగంలో ‘గోల్డెన్ టొమాటో అవార్దు’ను ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది. అమెరికాకు చెందిన రోటెన్ టొమాటోస్ వెబ్ సైట్ ప్రతి ఏడాదీ ఈ అవార్డులు ప్రకటిస్తుంది. 2022కి గానూ ఆర్ఆర్ఆర్ ను ఎంపిక చేసింది. ఈమేరకు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సినిమాను ప్రేమించి ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కు పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఆస్కార్ కు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట ఎంపికైన సంగతి తెలిసిందే.
245625 943903I consider something genuinely particular in this site. 387112
444244 87205When visiting blogs, i generally discover a very great content material like yours 456303
739717 779370Generally the New york Weight Loss diet is undoubtedly less expensive and flexible staying on your diet scheme intended for measures nonetheless quickly then duty maintain a nutritious daily life. weight loss 305615