ఎఫ్ 3 చిత్రాన్ని పూర్తి చేసిన అనిల్ రావిపూడి, తన తర్వాతి చిత్రానికై సన్నద్ధమవుతున్నాడు. నందమూరి బాలకృష్ణతో తన నెక్స్ట్ సినిమాను చేయనున్న విషయం ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని చిత్రంతో బిజీగా ఉన్నాడు. సమ్మర్ దాటాక ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేస్తారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతోంది. దీని తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ వెంటనే మొదలైపోతుంది.
ఇక అనిల్ రావిపూడి ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కోసం ఒక లైన్ ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. అది ఎన్టీఆర్ కు నరేట్ చేయడం తనకు నచ్చడం కూడా జరిగిపోయాయిట.
కానీ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టాడు. దాని తర్వాత బుచ్చి బాబు, ప్రశాంత్ నీల్ సినిమాలు ఉండనే ఉన్నాయి.
131591 355946I will tell your pals to visit this web site. .Thanks for the article. 358315
776281 622779I like this web site extremely considerably so a lot excellent details. 134537
719751 719807I will right away grab your rss feed to remain up to date on any succeeding articles you may write 425726
561673 340654Yay google is my world beater aided me to uncover this outstanding internet internet site ! . 993037
328052 16230When do you feel this Real Estate market will go back in a positive direction? Or is it nonetheless too early to tell? We are seeing lots of housing foreclosures in Altamonte Springs Florida. What about you? Would adore to get your feedback on this. 615587
563728 733604 very good post, i definitely adore this internet site, maintain on it 936958