Switch to English

ఎక్స్ క్లూజివ్: ఊహించని డైరెక్టర్ తో అల్లు అర్జున్ పొలిటికల్ థ్రిల్లర్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. క్లాస్ నుంచి కంప్లీట్ మాస్ లుక్ లోకి మారి సుకుమార్ డైరెక్షన్ లో ‘పుష్ప’ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మొదలయ్యే టైంకి లాక్ డౌన్ రావడంతో షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ సినిమా పూర్తి చేశాకే మరో సినిమా మొదలు పెడతారు. కానీ లాక్ డౌన్ టైంలో పలు ఆసక్తికర కథలు వింటూ నచ్చిన స్టోరీ లైన్స్ ని పూర్తి కథగా డెవలప్ చేయమని చెబుతున్నారు అల్లు అర్జున్.

అందులో భాగంగా రీసెంట్ గా మహి వి రాఘవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ‘పాఠశాల’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ సినిమాలను రూపొందించిన మహి వి రాఘవ్ గత కొంత కాలంగాగా కరప్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కథ పలు హీరోల దగ్గరికి వెళ్ళింది. కానీ కార్యరూపం దాల్చలేదు.తాజాగా మహి వి రాఘవ్ అల్లు అర్జున్ కి ఒక నేరేషన్ ఇవ్వడంతో సుముఖంగానే ఉన్న అల్లు అర్జున్ పూర్తి కథని ఫైనల్ చేసి చెప్పమన్నారట. దాంతో మహి వి రాఘవ్ పూర్తి కథని త్వరలోనే అల్లు అర్జున్ కి వినిపించనున్నారట.

అల్లు అర్జున్ కి కథ బాగా నచ్చడంతో మహి వి రాఘవ్ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లేనని అంటున్నారు. మరోవైపు పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ‘సోను కె టిటు కి స్వీటీ’ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. మరి ఏ ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కుతుందో చూడాలి.

సినిమా

ఎక్స్ క్లూజివ్: జాతీయ అవార్డు గ్రహీతతో రాజశేఖర్‌ మూవీ

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో ఆయన మాత్రం వరుసగా స్క్రిప్ట్‌లు వింటున్నాడు. ఇప్పటికే...

సుశాంత్‌ డెత్‌ మిస్టరీ: ఈ కేసులో న్యాయం జరుగుతుందా.?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి నానా యాగీ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ముంబై - బీహార్‌...

క్లాసిక్ సీక్వెల్ లో కీర్తి సురేష్ ఫైనల్ అయినట్లేనా?

ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు....

రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ

సుశాంత్‌ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కోరుకున్నట్లుగా జరిగింది. ఆయన మృతికి కారణం రియా అయ్యి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మృతికి సంబంధించిన కేసును సీబీఐకి...

సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ రియా విమర్శలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మళ్ళీ స్పందించింది. రీసెంట్ గా...

రాజకీయం

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రం అంగీకరించడంతో ఆమె పదవీకాలం మరో మూడు నెలల పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే...

‘బడి పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుంది’ కొత్త విద్యావిధానంపై ప్రధాని మోదీ

నూతన విద్యా విధానంకు సంబంధించి 30ఏళ్ల తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నూతన...

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు...

మోడీ ఆలోచనలు.. పవన్ నాయకత్వం.. అదిరిందయ్యా వీర్రాజూ!

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటే వీరాభిమానం. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఈ రోజు జనసేన అధినేతను హైద్రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సోము...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ.. మూడు నెలల గడువులో..

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కి పెంచుతామని ఆమధ్య సీఎం జగన్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు ప్రభుత్వం...

ఎక్కువ చదివినవి

బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన అల్లు అరవింద్.. హీరోలెవరో తెలుసా.?

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది.. స్టార్ హీరోస్ నుంచి మీడియం హీరోస్ వరకూ సుమారు అరడజనుకు పైగా సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ లిస్టులోకి మరో...

బొడ్డు తాడే ఆ బుడ్డోడికి ఉరి తాడయ్యినా మృత్యువును జయించాడు

చైనాలోని హుబీ రాష్ట్రంలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. తల్లి కడుపులో నుండి పుట్టిన ఒక బుడ్డోడు మెడకు బొడ్డు తాడును వేసుకుని వచ్చాడు. ఇలా చాలా సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇలా జరిగినప్పుడు...

కరోనా నెగటివ్‌ వచ్చినా ట్రీట్‌మెంట్‌ చేసి 3 లక్షల బిల్లు

కరోనా పేరు చెప్పి ప్రైవేటు ఆసుపత్రులు భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజ్‌కు పదుల రెట్లు అధికంగా వసూళ్లు చేస్తూ లక్షల్లో ఫీజులు రాబడుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ఆసుపత్రులకు కరోనా...

రాజకీయ వైపరీత్యం: వైఎస్‌ జగన్‌కి గుడి కట్టేస్తున్నారట.!

కొన్నేళ్ళ క్రితం తమిళనాడులో అప్పటి గ్లామరస్‌ హీరోయిన్‌ ఖుష్బూకి గుడి కట్టేశారు అభిమానులు. అప్పట్లో అదో పెను సంచలనం. దేశవ్యాప్తంగా ఈ విషయమై పెద్ద రచ్చే నడిచింది. ఆ తర్వాత కొందరు హీరోయిన్లకు...

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు...