Switch to English

న్యూ టైటిల్‌: బన్నీకి ‘అలా’ గ్యాప్‌ వచ్చిందట.!

91,319FansLike
57,013FollowersFollow

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన హీరోల మీద భలే డైలాగులు రాస్తుంటాడు. హీరోలు తమ మీద తాము సెటైర్లు వేసుకుంటే ఆ కిక్కే వేరప్పా! దాన్నే త్రివిక్రమ్‌ స్పెషల్‌గా క్యారీ చేస్తుంటాడు తన సినిమాల్లో. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకి ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలకి ‘అ’ సెంటిమెంట్‌ షరామామూలే. ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, అంతకు ముందు ‘అ ఆ’, ‘అత్తారింటికి దారేది..’ ఇలా చాలానే వుంటాయి.

అఫ్‌కోర్స్‌, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’, ‘జల్సా’ వంటి సినిమాలూ ఆయన కెరీర్‌లో వున్నాయనుకోండి.. అది వేరే సంగతి. ఇక, ‘అల వైకుంఠపురములో’ విషయానికొస్తే, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఓ గ్లింప్స్‌ని వదిలారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇందులో అల్లు అర్జున్‌ తన మీద తానే సెటైర్‌ వేసుకున్నాడు.

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ పరాజయంతో అల్లు అర్జున్‌ చాలా టైమ్‌ తీసుకున్నాడు తన తదుపరి సినిమా విషయమై. ఆ గ్యాప్‌ గురించి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ భలే సెటైర్‌ పేల్చాడు ‘అల వైకుంఠపురములో’. ‘ఏంట్రోయ్‌ గ్యాప్‌ ఇచ్చావ్‌..’ అని మురళీ శర్మ అడిగితే, దానికి సమాధానంగా ‘ఇవ్వలేదు, వచ్చింది..’ అంటాడు అల్లు అర్జున్‌. ఇలాంటి డైలాగ్స్‌కి బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో త్రివిక్రమ్‌ దిట్ట. ఆ బలమైన సన్నివేశం ఏంటి.? అన్నది సినిమా విడుదలైతేనే తెలుస్తుంది. పూజా హెగ్దే రెండో సారి అల్లు అర్జున్‌తో ఈ సినిమా కోసం జతకడుతున్న విషయం విదితమే. 2020 సంక్రాంతికి విడుదల కానుంది ‘అల వైకుంఠపురములో’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

వీడ్కోలు వేళ.! మెరీనా, రోహిత్ ముద్దులగోల.!

బిగ్ బాస్ రియాల్టీ షోని ఓ రాజకీయ ప్రముఖుడు ‘వ్యభిచార కూపం’ అంటూ అభివర్ణించడం చూశాం. ఆయనెవరో కాదు, సీపీఐ నేత నారాయణ. సరే, ఆయన మరీ ‘అతి’గా వ్యాఖ్యానించాడన్నది వేరే చర్చ....

ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్ నోటీసులు..! ఎమ్మెల్యే కొనుగోళ్లు..

తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యే కొనుగోళ్లు వ్యవహారంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కేసులో భాగంగా ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది....

తాడిపత్రిలో ఉద్రిక్తత..! టీడీపీ నేత అస్మిత్ రెడ్డిపై రాళ్లదాడి

అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేసీ అస్మిత్‌ రెడ్డిపై రాళ్ల దాడి జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజులుగా అస్మిత్‌రెడ్డి తాడిపత్రిలోని కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఈ...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 టైటిల్ ఆది రెడ్డికేనా.? ఇదే సంకేతమా.?

కూతురి సెంటిమెంట్ గతంలో కౌశల్‌కి వర్కవుట్ అయినట్లు, ఇప్పుడు ఆది రెడ్డికి కలిసి రానుందా.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ సిక్స్ విషయంలో ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది....

‘పంచ తంత్రం’… ట్రైలర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్...