జబర్దస్త్ కమెడియన్స్ ఎప్పుడూ నవ్వులు పువ్వులు పూయిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ జీవితాల్ని తరచి చూస్తే వాళ్లకూ చాలా బాధలు ఉంటాయి. వాళ్ళ జీవితాల వెనక కూడా బాధలు ఉంటాయి. రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గురించి చెప్పుకుని ఎమోషనల్ అయ్యాడు.
కరోనా సెకండ్ వేవ్ అందరినీ కలచివేసింది. మన దగ్గరి వాళ్లనే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి రీసెంట్ సుమ క్యాష్ షో కు వచ్చాడు. అందులో తనకు కరోనా సోకిన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా తనకు కరోనా సోకిందని, అమ్మ, నాన్నను చెల్లి వాళ్ళింటికి పంపేసానని, అయితే తన కోసం తన భర్త విదేశాల నుండి వచ్చినా కూడా తన దగ్గరే ఉండి 15 రోజులు చూసుకుందని తెలిపాడు.
రోజూ రాత్రి పడుకునేటప్పుడు తలుపు గొళ్ళెం తీసి పడుకునేవాడ్ని అని చెప్పి ఏడ్చేశాడు.
176048 400526quite good put up, i certainly adore this web web site, carry on it 435684
298930 959656Wow i like yur web site. It genuinely helped me with the details i wus seeking for. Appcriciate it, will bookmark. 100865
342596 397308Currently it seems like BlogEngine could be the finest blogging platform out there appropriate now. (from what Ive read) Is that what youre making use of on your blog? 104443
528586 59406quite good post, i definitely enjoy this fabulous internet site, persist with it 182989