ఏపీలో ఈరోజు చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. ఒక్కరోజులో పది లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈరోజు మధ్యాహ్నం మూడున్నర వరకు పది లక్షల మందికి వ్యాక్సినేషన్ వేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఒకేరోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్లు వేసిన రికార్డ్ ను ఏపీ తిరిగరాసింది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవ్ 2,232 కేంద్రాల్లో జరిగింది. 45ఏళ్లు పైబడిన వారికి, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా వ్యాక్సినేషన్ వేశారు.
- పశ్చిమగోదావరి.. 43 లక్షలు
- కృష్ణా.. 31 లక్షలు..
- విశాఖపట్నం.. 10 లక్షలు
- గుంటూరు.. 01 లక్షలు
కరోనా కేసులు తగ్గుతూండటంతో వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టింది. ఈక్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని సంకల్పించింది. నేడు వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసే సమయానికి 13 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ వేసారని తెలుస్తోంది.
923981 609181I need to have to admit that that is one wonderful insight. It surely gives a company the opportunity to have in around the ground floor and really take part in generating a thing unique and tailored to their needs. 788698
600351 580114Hmm is anyone else having problems with the images on this blog loading? Im trying to figure out if its a dilemma on my finish or if it is the blog. Any responses would be greatly appreciated. 874507
961142 264648I truly enjoy examining on this internet site , it has very good content material . 747213
266231 370426Basically wanna input on couple of general points, The site layout is perfect, the articles is genuinely very good : D. 295381