బిగ్ బాస్ సీజన్ 4 కు సర్వం సిద్ధమైపోతోంది. ఒకవైపు కింగ్ నాగార్జున ప్రోమో షూట్ కూడా పూర్తి చేసాడు. లాస్ట్ సీజన్ వర్కింగ్ డేస్ తో పోల్చుకుంటే ఈసారి బిగ్ బాస్ 50 రోజుల్లోనే ముగిస్తారట. అయితే నాగార్జున మాత్రం భారీ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాడట. నాగ్ ప్రోమో త్వరలోనే విడుదల కానుంది. ఇక బిగ్ బాస్ ఈ నెల మూడో వారం నుండి హల్చల్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్స్ కు కరోనా టెస్ట్ చేయించి క్వారంటైన్ లో ఉంచినట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏవి నిజాలు అనేది మాత్రం తెలియడం లేదు. ప్రతిసారి లానే ఈసారి కూడా సీజన్ 4 లాంచ్ రోజునే వారి పేర్లను రివీల్ చేయనున్నారు. గత కొంత కాలం నుండి ఈ సీజన్ లో నటుడు నందు పాల్గొంటున్నాడని వార్తలు వచ్చాయి. నందు భార్య ప్రముఖ సింగర్ గీతా మాధురి సీజన్ 2 లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆమె ఫైనల్స్ కు కూడా వెళ్ళింది. ఈ నేపధ్యమూ అందరూ నందు ఈ సీజన్ లో పాల్గొంటున్నాడనే అనుకుంటున్నారు.
అయితే మాకు అందిన సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం. నందు బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనట్లేదు.
938228 544939Thanks for providing such a fantastic write-up, it was superb and extremely informative. It is my 1st time that I check out here. I found plenty of informative stuff inside your write-up. Maintain it up. Thank you. 515738
918986 149340hey there i stumbled upon your website searching about the internet. I wanted to say I enjoy the look of items about here. Maintain it up will save for sure. 370809
399390 536672Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 718484
393505 772066A quite quite intriguing write-up! Ill try to track that continues here! Thank you. 70080