మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. నేటి నుంచి టెంపుల్ సెట్ లో రామ్ చరణ పై తెరకెక్కించే సన్నివేశాలతో నెలాఖరులోపు పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అయితే.. ఈ సినిమాకు మే13న విడుదల చేస్తున్నట్టు గతంలోనే అనౌన్స్ చేశారు. అయితే.. ఇప్పుడా రిలీజ్ డేట్ మారుతోందనే టాక్ కూడా రౌండ్ అవుతోంది.
మే 13 నుంచి జూన్ 18కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితి తీవ్రం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోపక్క ధియేటర్ల ఆక్యుపెన్సీ తగ్గించేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోబోతున్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా వేయడమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.
812780 712690You made various very good points there. I did a search on the topic and located many people will have the same opinion together with your blog. 663405
868227 220225I see something genuinely particular in this internet site . 458095
558377 999802Its perfect time to make some plans for the future and it is time to be happy. Ive read this post and if I could I wish to suggest you some fascinating items or suggestions. Perhaps you could write next articles referring to this article. I want to read even much more items about it! 916648
566657 140829Hello. superb job. I did not anticipate this. This really is a splendid articles. Thanks! 997810
892521 795A truly exciting examine, I may possibly possibly not concur entirely, but you do make some genuinely legitimate points. 571625
88223 757020I just put the link of your blog on my Facebook Wall. very nice blog indeed.,-, 551541