సంగం డెయిరీ కేసులో ఏసీబీకి ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీలో సెర్చ్ వారెంట్ రీకాల్ చేయమని కోరుతూ ఏసీబీ వేసిన పిటిషన్ ను విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు కొట్టేసింది. సంగం డెయిరీలో ఎలాంటి తనిఖీలు అవసరం లేదని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లే నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
288168 101317This website is really a walk-through it truly may be the details you wanted concerning this and didnt know who to inquire about. Glimpse here, and you will completely discover it. 238132
556568 808696I respect your piece of function, appreciate it for all the fascinating content material . 76894