Switch to English

ఆది సాయికుమార్ “సీఎస్ఐ సనాతన్” గ్లింప్స్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,831FansLike
57,785FollowersFollow

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సీఎస్ఐ సనాతన్”. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ మూడ్ లో కనిపించారు. ఎలాంటి నేరాన్నయినా చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ పాత్ర రూపొందింది. క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇప్పటిదాకా రాని సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది, హత్య కేసు విచారణ సాగే క్రమం అంతా ఆద్యంతం ఆసక్తిని పంచనుంది అంటున్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబర్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Game Changer: ‘గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా అందుకే’ టీమ్ క్లారిటీ

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ (Game Changer) సినిమాపై అభిమానులతోపాటు...

Kangana Ranaut: రామ్ చరణ్ అంటే ఇష్టం.. పోకిరి మిస్సయ్యా: కంగనా

Kangana Ranaut: చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ (Kangana Ranaut) పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ‘నాలో...

సంక్రాంతి బరిలో శివకార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా ‘అయలాన్’

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'అయలాన్'. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై...

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా సఃకుటుంబనాం ప్రారంభం

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం చి త్రం ప్రారంభోత్స‌వం ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ...

Vivek Agnihotri: ‘నా సినిమాపై కుట్ర..’ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి ఆరోపణ

Vivek Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir files) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) . ప్రస్తుతం...

రాజకీయం

చంద్రబాబుకి రిమాండ్ పొడిగింపు.! ఊరట ఎప్పుడు.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి రిమాండ్ పొడిగింపు జరిగింది. నేటితో రిమాండ్ గడువు అలాగే రెండ్రోజుల సీఐడీ కస్టడీ గడువు ముగియడంతో, వర్చువల్‌గా చంద్రబాబుని, న్యాయస్థానం యెదుట హాజరు పరిచారు. ఈ క్రమంలో...

బ్లూ మీడియా వెకిలితనం.! పచ్చ మీడియా పైత్యం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చిత్ర విచిత్రంగా వుంటుంది. చాలాకాలం నుంచీ ఈ పైత్యాన్ని చూస్తూనే వున్నాం. రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ మీడియాతోనూ పోరాడాల్సి వస్తుంటుంది జనసేన లాంటి రాజకీయ పార్టీలకి. టీడీపీ -...

‘క్వాష్’ కుదరకపోతే.. చంద్రబాబు భవిష్యత్తేంటి.?

బెయిల్ పిటిషన్లు మూవ్ చేయకుండా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ‘క్వాష్’ పిటిషన్లతోనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఎందుకు సరిపెడుతున్నారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా...

బాలయ్య ఇంట్లో కాల్పుల ఘటన.! ప్యాకేజీ స్టార్ వైఎస్సార్.!

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో చాన్నాళ్ళ క్రితం జరిగిన కాల్పుల ఘటన అప్పట్లో పెను సంచలనం. ఆ కేసులో బాలయ్య అడ్డంగా బుక్కయిపోయిన మాట వాస్తవం. అప్పుడే, తన మానసిక స్థితి...

చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ.! స్వయంకృతాపరాధమే.!

ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యింది.! అసలు ఆ కేసులోనే అర్థం పర్థం లేదంటూ, మొత్తంగా కేసు కొట్టేయించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బొక్కబోర్లాపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ‘లోతు’...

ఎక్కువ చదివినవి

స్కిల్ స్కామ్: ఆపరేషన్ సక్సెస్.! పేషెంట్ పరిస్థితేంటి.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో ఈ రోజు కీలక వాదనలు చోటు చేసుకున్నాయి ఏసీబీ కోర్టులో.! టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున న్యాయ వాదులు, ఏపీ సీఐడీ తరఫున న్యాయవాదులు.. ఈ కేసుకు...

Vijay Antony: హీరో విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం..! కుమార్తె ఆత్మహత్య

Vijay Antony: బిచ్చగాడు (Bichagadu) సినిమా హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని వారి నివాసంలో మంగళవారం...

Chiranjeevi: మెగాస్టార్ ఇంట సందడి. మనవరాలితో పండగ స్పెషల్ అని పోస్ట్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఇంట ఈ ఏడాది వినాయకచవితి పండగ ప్రత్యేకత సంతరించుకుంది. ముద్దుల మనవరాలు, రామ్ చరణ్ (Ram Charan) కుమార్తె క్లీంకార (Klin Kaara) తో...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 22 సెప్టెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: రా.5:57 ని.లకు తిథి: భాద్రపద శుద్ధ సప్తమి ఉ.9:08 ని. వరకు తదుపరి భాద్రపద శుద్ధ అష్టమి సంస్కృతవారం: భృగు వాసరః...

Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర బాగుంది కానీ..! షారుఖ్ కామెంట్స్..

Jawan: షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) – నయనతార (Nayanthara) హీరోహీరోయిన్లుగా వచ్చిన జవాన్ (Jawan) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.955 కోట్ల...