Switch to English

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో నటించి, ఆ తర్వాత నటుడిగా ‘మా’లో సభ్యత్వం పొంది, ‘మా’ని భ్రష్టు పట్టించేశాడన్నది మంచు విష్ణు ఆరోపణ.

ఇంతకీ ఎవరా జర్నలిస్టు.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అందరి కళ్ళూ ఓ వ్యక్తి మీదనే వున్నాయి. ఆ జర్నలిస్టు, ఓ సినీ పత్రికను కూడా నడుపుతున్నాడు. పలు సినిమాల్ని నిర్మించడమే కాక, సినిమాల్లో నటిస్తున్నాడు కూడా. ఈ మధ్యనే జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఈసీ మెంబర్‌గా గెలిచాడని కూడా అంటున్నారు.

నిజానికి, ప్రక్షాళన అంత తేలిక కాదు. కానీ, ‘మా’ బైలాస్ మార్చబోతున్నామని చెబుతున్న మంచు విష్ణు, ‘వివిధ భాషల్లో వున్న అసోసియేషన్ల తాలూకు బై లాస్ గురించి అధ్యయనం చేస్తాం. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వస్తాం. ఆ నిర్ణయం గురించి సినీ పెద్దలతో చర్చిస్తాం. ఆ తర్వాత నిర్ణయాన్ని అమలు చేస్తాం..’ అని మంచు విష్ణు వెల్లడించాడు.

సో, ‘మా’ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గబోతోందట. ఎవరైతే తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందర్నీ ఏదో ఒక కారణం చూపి ‘మా’ నుంచి తప్పించేసి, ‘మా’ని తమ సొంత సంస్థగా మార్చేయాలని మంచు విష్ణు టీమ్ భావిస్తోందా.? అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే, అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ – మంచు విష్ణు మధ్య మాటల్లేవ్.. అంటూ జరుగుతున్న ప్రచారంపై మంచు విష్ణు వివరణ ఇచ్చాడు. ‘పవన్ కళ్యాణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం..’ అని సెలవిచ్చాడు విష్ణు. అదే నిజమైతే, అక్కడున్న బోల్డన్ని కెమెరాలకు ఒక్క స్నాప్ కూడా దొరకదా.?

మరోపక్క, మంచు విష్ణు చేతిలో ఓడిపోయిన ప్రకాష్ రాజ్.. ‘మా’ ఎన్నికల కోసం పోలింగ్ జరిగిన రోజున చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం గమనార్హం. మంచు విష్ణు మీద తనకేమీ వేరే భావన లేదనీ, ఎన్నికల అధికారి మీదనే తనకు అనుమానాలున్నాయనీ ప్రకాష్ రాజ్ పేర్కొనడం గమనార్హం.

కొసమెరుపేంటంటే, చిరంజీవి – మోహన్ బాబు ఫోన్‌లో మాట్లాడుకున్నారని మంచు విష్ణు చెప్పడం. బహుశా చిరంజీవి చేతికి ఆపరేషన్ జరిగిన దరిమిలా, మోహన్ బాబు పరామర్శించి వుంటారంతే.. అంతకు మించి, చిరంజీవి మీద అంత మమకారం మోహన్ ‌బాబుకి వుందని అనుకోలేం.. ఆయనకు ఆ మమకారం వుండి వుంటే సందర్భం లేకుండా చిరంజీవిని మోహన్ బాబు వివాదాల్లోకి లాగరన్నది మెగాభిమానుల వాదన.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...