Switch to English

బిగ్‌బాస్‌ తెలుగు-5 : సండే ఫన్ డే… ఉమా ఎలిమినేట్‌ – ఎపిసోడ్ – 15

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్ బాస్‌ సీజన్ 5 రెండు వారాలు ముగించుకుంది. రెండవ వారంలో అంతా ఊహించినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే ఉమాదేవి ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ అవ్వబోతుంది అంటూ చాలా రోజులుగా అంటున్నారు.. దానికి తోడు శనివారమే ఉమా ఎలిమినేట్ అంటూ లీక్ వచ్చింది. లీక్ అయినట్లుగానే ఉమా ఎలిమినేషన్ అయినట్లుగా నాగార్జున చివర్లో ప్రకటించాడు. అంతకు ముందు వరకు ఇంటి సభ్యులతో సరదాగా సండే ఫన్‌ డే అన్నట్లుగా నాగార్జున ఎంటర్‌ టైన్ చేశాడు. మొదట అమ్మాయిలు అబ్బాయిలు వేరు వేరుగా గ్రూప్స్ ఏర్పాటు అయ్యి డాన్స్ కాంపిటీషన్‌ నిర్వహించడం జరిగింది. అమ్మాయి అబ్బాయి కలిసి డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో అమ్మాయిల కంటే అబ్బాయిలకు ఎక్కువగా మార్కులు వచ్చాయి.. అయినా కూడా ఓవరాల్‌ గా చూసి అమ్మాయిలు గెలిచినట్లుగా పేర్కొన్నారు.

డాన్స్ లు చాలా సరదాగా చేశారు. కొందరు డాన్స్ లతో కనువింధు చేయగా.. కొందరు డాన్స్ పేరుతో కామెడీ చేసి ఆకట్టుకున్నారు. మొత్తానికి డాన్స్ లు మరియు ఎంటర్ టైన్‌మెంట్‌ తో నాగ్‌ ఫన్‌ క్రియేట్‌ చేసి అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు. ఆకట్టుకునే స్కిట్స్ మరియు అన్ని విధాలుగా మెప్పించిన ఎలిమెంట్స్ తో ఆదివారం ఎపిసోడ్‌ సాగింది. డాన్స్ తర్వాత ఇంట్లో దెయ్యం ఎవరు అనే విషయాన్ని ఇంటి సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నంను నాగ్‌ చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఎక్కువ శాతం మంది సిరికి ఓటు వేశారు. దాంతో సిరి ఇంట్లో క్యూట్‌ దెయ్యంగా నిలిచింది. షణ్ముఖ్‌ తనకు తానుగా దెయ్యంగా చేసుకునేందుకు ప్రయత్నించగా అందుకు నాగార్జున నిరాకరించడంతో సిరిని దెయ్యంగా షణ్ణు ఎంపిక చేయడం జరిగింది.

ఎలిమినేట్‌ అయిన ఉమా కొందరికి బాధ కలిగించి వెళ్లి పోయింది. కొందరిపై కోపం చూపించి వెళ్లి పోయింది. మొత్తంగా సిరి మరియు షణ్ముఖ్‌ లను ఉమా టార్గెట్‌ చేసింది. ఇద్దరు కూడబలుక్కుని ఆట ఆడుతున్నారు అంటూ ఆరోపించింది. లోబోను అంతా ఒక రకంగా చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. లోబో మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ఉమా వెళ్లి పోతూ కొందరి ఆట విషయంలో చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశం అయ్యింది. మొత్తంగా బిగ్‌ బాస్ లో ఉమా వెళ్లి పోవడంతో కొందరు హ్యాపీ.. కొందరు సాడ్‌ అన్నట్లుగా ఉంది. ఇక సోమవారం ఎపిసోడ్‌ లో రచ్చ జరుగబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటేనే అనిపిస్తుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....