Switch to English

బీజేపీ స్కెచ్.. చంద్రబాబు జైలుకెళ్ళక తప్పదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు నమోదయినప్పుడు, ఆయన ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నారని భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత ఓ న్యూస్‌ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో సందర్భానుసారం వ్యాఖ్యానించారు. అయితే, ఆ వెంటనే ఆయన ‘చంద్రబాబు జైలుకు వెళ్ళాల్సి వస్తే, ఈ వయసులో ఆయన తట్టుకోగలరా.?’ అంటూ అనుమానం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

నిప్పు లేకుండా పొగ రాదు కాబట్టి, పై స్థాయిలో చంద్రబాబు మీద ‘కుట్ర’ చాలా గట్టిగానే జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. మరోపక్క, బీజేపీ సీనియర్‌ నేత వ్యాఖ్యల్ని టీడీపీ నేత తిప్పి కొట్టారు. చంద్రబాబు మీద వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చాలా కేసులు పెట్టాలని చూశారనీ, ఆ కేసులేవీ నిలబడలేదనీ, వైఎస్‌ జగన్‌ ఎన్ని కేసులు పెట్టినా అవీ నిలబడవనీ తమ అధినేత గొప్పతనాన్ని ఇంకా గొప్పగా చెప్పేసుకున్నారు ఆ టీడీపీ నేత.

ఆంధ్రప్రదేశ్‌లో ముందు ముందు కక్ష పూరిత రాజకీయాలు చోటు చేసుకోబోతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? చంద్రబాబు కారణంగానే వైఎస్‌ జగన్‌ జైలుకు వెళ్ళాల్సి వచ్చిందని వైసీపీ నేతలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుని జైలు పక్షిలా చూడాలన్న ఉబలాటం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో స్పష్టంగా కన్పిస్తోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబుపై చర్యలు తీసుకోవడం వల్ల తమకు చెడ్డ పేరు వస్తుందా.? అన్న కోణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అత్యంత సన్నిహితులైన పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారట.

మరోపక్క, బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో తమకు జీరో సీట్లు రావడం వెనుక చంద్రబాబు చేసిన దుష్ప్రచారమే కారణమని బలంగా నమ్ముతోంది. గడచిన ఐదేళ్ళలో జరిగిన అవినీతిని పరిగణనలోకి తీసుకుని, చంద్రబాబుపై సీబీఐ లాంటి సంస్థల్ని ప్రయోగించాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారనీ ఈ మేరకు అక్కడినుంచి అందుతున్న సంకేతాల నేపథ్యంలోనే ఏపీ బీజేపీ నేతలు, ‘చంద్రబాబు – జైలు వ్యవహారాల’ గురించి ప్రముఖంగా మాట్లాడుతున్నారనీ అర్థమవుతోంది.

జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్న టీడీపీ, ఎలాంటి ఉపద్రవం ఎదురైనా తాము సిద్ధమేనన్నట్లు వ్యవహరిస్తోంది. మరోపక్క చంద్రబాబు కాకుండా, లోకేష్‌ని తొలుత టార్గెట్‌ చేస్తారనీ, రాష్ట్ర స్థాయిలో కేంద్రం స్థాయిలో ఒకేసారి ఈ ‘దాడి’ జరగబోతోందనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...