రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు మంచి ఫేజ్ లో ఉన్నాడు. అటు సౌత్ లోనూ ఇటు నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ రౌడీ హీరో తన ఫ్యాన్ కు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
సింగర్ షణ్ముఖ ప్రియా ఇండియన్ ఐడల్ తాజా సీజన్ లో పాల్గొంటోంది. తన సింగింగ్ టాలెంట్ తో షణ్ముఖ ప్రియా ఫైనల్స్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోన్న సోనీ టివి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ షణ్ముఖ కోసం స్పెషల్ వీడియోను బెస్ట్ విషెస్ రూపంలో పంపాడు.
ఇది ఫైనల్స్ అని మర్చిపోయి తన బెస్ట్ ఇమ్మని విజయ్ దేవరకొండ తెలిపాడు. గెలిచినా గెలవకపోయినా నువ్వు హైదరాబాద్ వస్తున్నావు, నన్ను కలుస్తున్నావు, నా సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో షణ్ముఖ ప్రియా ఆనందానికి అవధుల్లేవు.
179362 7013Thank you for sharing with us, I believe this web site genuinely stands out : D. 969522
421692 368167Jeden Tag stellt man sich die Frage Was Koche Ich Heute?! Zerbrechen Sie sich nicht den Kopf, besuchen Sie uns am besten direkt auf unserer Webseite uns lassen Sie sich inspirieren 191402
507687 747909Aw, i thought this was an really great post. In concept I would like to invest writing in this way moreover – taking time and actual effort to manufacture a quite good article but exactly what do I say I procrastinate alot and no indicates apparently go completed. 198552