Switch to English

రఘురామ లేఖాస్త్రాల దాడి.. గుక్క తిప్పుకోలేకపోతోన్న వైసీపీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాజద్రోహం కేసు పెట్టి లోపలేస్తే.. సైలెంటయిపోవడం ఖాయమన్న నమ్మకంతోనే తమ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో అధికార వైసీపీ అత్యద్భుతంగా స్కెచ్ వేసినా, అది కాస్తా బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ‘నన్ను తీవ్రంగా కొట్టారు.. థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టారు..’ అంటూ రఘురామ ఎప్పుడైతే రివర్స్ ఎటాక్ షురూ చేశారో, ఆ తర్వాత సీన్ మారిపోయింది. అధికార పార్టీ గొంతులు మూగబోయాయ్. అదే సమయంలో, తన నోటికి సర్వోన్నత న్యాయస్థానం షరతుల పేరుతో తాళం వేసేసరికి, రఘురామ కొత్త మార్గం ఎంచుకున్నారు.

అధికార వైసీపీ మీదా, వైసీపీ ప్రభుత్వమ్మీదా.. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద లేఖాస్త్రాల దాడి షురూ చేశారు రఘురామ. ఒకటా.? రెండా.? ఇప్పటికి ఏడు లేఖాస్త్రాలు సంధించారు. ఒక్కోటీ చాలా గట్టిగా తగులుతోంది ప్రభుత్వానికి. తేలు కుట్టిన డేష్ డేష్.. అన్న చందాన తయారైంది అధికార పార్టీ పెద్దల పరిస్థితి. రఘురామ లేఖల్ని ఖండించేంత సీన్ అధికార వైసీపీకి లేదు. ఎందుకంటే, వాటిల్లో పేర్కొంటున్నవన్నీ వాస్తవాలే.

ఏడు రోజులు.. ఏడు లేఖలు.. వాటిల్లో కొన్ని నవరత్నాలకు సంబంధించినవీ వున్నాయి. ‘మేం మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్ తరహాలో భావిస్తాం..’ అని అధికార పార్టీ చెబుతోంది. అంతేనా, 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చేసి, కొత్త కొత్త పథకాలూ ప్రకటిస్తున్నామని చెప్పుకుంటోంది. రఘురామకృష్ణరాజేమో.. ఇవిగో, ఇవీ మీరు హామీలిచ్చి మర్చిపోయినవి.. అంటూ సుతిమెత్తగా, చాలా సూటిగా.. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వాత పెట్టి, వెన్నపూస రాసిన చందంగా అత్యంత వినమ్రంగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.

తాజాగా, రైతు భరోసా విషయమై రఘురామ సంధించిన లేఖాస్త్రానికి జనం నుంచి రెస్పాన్స్ అదిరిపోయే స్థాయిలో వస్తోంది. రైతు భరోసా మొత్తంగా 19.500 రూపాయలు ఇవ్వాలంటూ రఘురామ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికి మొత్తంగా ఏడు లేఖలు రాశారు. రేపటికోసం కూడా లేఖాస్త్రం సిద్ధమయిపోయే వుంటుంది. ఈ లేఖల పరంపర ఇలాగే కొనసాగుతుందా.? రానున్న దాదాపు మూడేళ్ళూ ఇలాగే రాజుగారి లేఖల దాడి కొనసాగేనా.? వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...