Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 26 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:04
సూర్యాస్తమయం: రా.6:08
తిథి: ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రా.తె.4:27 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: బృగు వాసరః (శుక్ర వారం)
నక్షత్రము: మఖ రా.7:42 వరకు తదుపరి పుబ్బ
యోగం: శూల రా.3:37 వరకు
కరణం: కౌలవ సా.4:48 వరకు
వర్జ్యం: ఉ.7:46 నుండి 9:21 వరకు తదుపరి రా.తె.3:30 నుండి 5:04 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:35 నుండి 9:23. వరకు తదుపరి మ.12:33 నుండి 1:21 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ 3:00 నుండి 4:30 వరకు
గుళిక కాలం: ఉ.7:49 నుండి .9:20 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:43 నుండి ఉ.5:31 వరకు
అమృత ఘడియలు: రా.7:21 నుండి రా 8:52 వరకు
అభిజిత్ ముహూర్తం: మ. 11:57 నుండి ,12:46 వరకు.

ఈరోజు (26-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: విందు, వినోదాది కార్యక్రమాలలో  పాల్గొంటారు. పాత మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. భూ, క్రయ విక్రయాల వలన లబ్ది పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు  దక్కుతాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం  మంచిది కాదు. స్వల్ప  అనారోగ్య సమస్యలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలు  చర్చిస్తారు.

వృషభం: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు  ప్రారంబిస్తారు.  సంఘంలో గౌరవం, మర్యాదలు  పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో  ఉన్న  సమస్యలను పరిష్కరించుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.  సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.

మిథునం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. విలువైన గృహోపకరణలు  కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం: చేపట్టిన వ్యవహారాలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగమున  బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.  కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు కలసివస్తాయి.

సింహం: పనులు  సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో  పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది. ఉద్యోగస్తులు  ప్రశంసలు పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. ఊహించని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. కొన్ని పనులలో   జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి.

కన్య: దూర ప్రాంతాల మిత్రుల నుండి   అందిన సమాచారం  ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.  సంఘంలో  పేరు ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి.  ఉద్యోగమున  కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  అవసరమైన  సమయంలో కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు లభిస్తాయి. యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

తుల: కుటుంబ సభ్యుల నుండి  సమస్యలు  కలుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి  వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సోదరులతో ఆస్థి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన  పనులలో  ఊహించని  సమస్యలు ఎదురవుతాయి.  వృధా ఖర్చులు  పెరుగుతాయి.

వృశ్చికం: దూరపు బంధువుల నుంచి కీలక  సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన  పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు వృద్ధి  చెందుతాయి.  ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగయోగం ఉన్నది.   భూముల క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో  సంతోషంగా గడుపుతారు.

ధనస్సు: కుటుంబంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర  ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారమున పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విద్యార్థులకు నూతన  అవకాశాలు దక్కుతాయి.  ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మకరం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి  మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు  లాభసాటిగా సాగుతాయి. పనులు  సకాలంలో పూర్తి చేస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారములలో  సమస్యలు ఎదురైనా తెలివిగా  వ్యవహరించి  అధిగమిస్తారు.

కుంభం: కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు, విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి సహాయం   అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఉత్సాహంగా ఉంటుంది. ప్రయాణములలో   అప్రమత్తంగా వ్యవహరించాలి.  కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు  పరిష్కరించుకొంటారు. ఉద్యోగమున   తొందరపాటు  నిర్ణయాలు చెయ్యడం  మంచిదికాదు.

మీనం: చేపట్టిన  పనులలో విజయం సాధిస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకొంటారు.  నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగములలో అధికారుల ఆదరణ పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...