Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 4 డిసెంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ. 6:35
సూర్యాస్తమయం: సా . 5:35
తిథి: చవితి రా.8:00 వరకు తదుపరి పంచమి
సంస్కృతి వారం: భృగు వాసరం
నక్షత్రం: పునర్వసు మ.1:33 వరకు
యోగం: శుక్ల ఉ.10:18 వరకు
కరణం: బవ ఉ.7:48 వరకు
భాలవ: రా.8:00
వర్జ్యం: రా.9:55 నుండి రా.11:34 వరకు
దుర్ముహూర్తం: ఉ 8:48 నుండి ఉ.9:32 వరకు, మ. 12:28 నుండి మ 1:12 వరకు
రాహుకాలం: ఉ 10:43 నుండి మ 12:06 వరకు
యమగండం: మ 2:51 నుండి సా.4:14 వరకు
బ్రహ్మ ముహూర్తం: తె.4:59 నుండి 5:47 వరకు
అమృతఘడియలు: ఉ .11;06 నుండి మ.12:47 వరకు

ఈరోజు (04-12-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019
మేషం: మిత్రుల నుంచి కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యల వలన మానసిక ఇబ్బందులు అధికమౌతాయి. ప్రయాణములయందు అవరోధములు కలుగుతాయి .ఇంటా బయటా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉండదు.

వృషభం: సన్నిహితులలో కొన్ని వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. పుణ్యక్షేత్ర, దర్శనాలు చేసుకుంటారు. గృహమున కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. అనారోగ్య సూచనలు. వృత్తి వ్యాపారాలు, మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులనుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి.

మిధునం: శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత పదోన్నతులు, పొందుతారు.

కర్కాటకం: కొంత మంది సన్నిహితుల తీరు అసంతృప్తి కలిగిస్తుంది. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. వ్యాపారాలలో నిరుత్సాహం తప్పదు. ఉద్యోగాలలో అదనపు పని భారం పెరుగుతుంది. స్వల్ప, ధన లాభాలుంటాయి.

సింహం: కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

కన్య: నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులలో ఉన్న అవాంతరాలు తొలగి అనుకున్న సమయానికీ పూర్తి చేయగలుగుతారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమైనా సమర్ధవంతంగా నిర్వహిస్తారు.

తుల: ధన సంబంధిత చిక్కులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. రుణాలు చెయ్యవలసి రావచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది . పనులు శ్రమాధిక్యంతో కాని పూర్తి కావు. ఆరోగ్యభంగం. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

వృశ్చికం: వృత్తి, వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమౌతాయి. బంధువులు, మిత్రులతో కలహ సూచనలు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దైవ సంబంధిత కార్యక్రమంలో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఊహించని చిక్కులు ఎదురవుతాయి.

ధనస్సు: నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి గృహమున శుభ కార్యములు జరుగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం విద్యలో రాణిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రులతో విందు వినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం చేసుకుంటారు. వృత్తి , ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం: వృత్తి , ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆలోచనలు సరిగ్గా అమలు చెయ్యలేరు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగును. స్వల్ప అనారోగ్య సమస్యలు. వ్యాపారాలలో తగినంత ఆదాయం లభించదు. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాపరుస్తాయి.

మీనం: పనుల్లో అవరోధాలు అధికమై సకాలంలో పూర్తికాక ఒత్తిడి అధికమౌతుంది. గృహమున బంధు, మిత్రుల సమాగమం. పిల్లల విద్యా విషయమై ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు. దూర ప్రయాణాల వలన అలసట. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో వ్యతిరేకత ఏర్పడును.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...